Moviesఫేస్ కి సర్జరీ..గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెగా హీరోయిన్.. ఇంత మార్పా..?

ఫేస్ కి సర్జరీ..గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెగా హీరోయిన్.. ఇంత మార్పా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ వాళ్లలో కొందరే అభిమానుల మనసు దోచుకోగలరు. అలా అవమానుల మనసు దోచుకుని అందాల రాక్షసిగా మిగిలిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి . అందాల రాక్షసి అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ చూస్ చేసుకుంది .

అప్పటికే బ్యూటీ మిస్ ఉత్తరాఖండ్ గా గుర్తింపు సంపాదించుకున్న లావణ్య //జనాల మదిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు మెగా హీరో వరుణ్ తేజ్ తో కూసింత పద్ధతులు క్రాస్ చేసి లవ్ అఫైర్ నడుపుతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే దీనిపై వరుణ్ తేజ్ , నాగబాబు, లావణ్య త్రిపాఠి అవంతా ఫేక్ న్యూస్ లు అంటూ కొట్టిపడేసినా.. గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళు కలుసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉండడంతో ..వాళ్ళు చెప్పింది ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రియల్ వార్తలు అంటూ ఫ్యాన్స్ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది .

సోషల్ మీడియా లో యమ యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి ..రీసెంట్ గా చేసిన పేస్ రీల్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూడడానికి చాలా హాట్ గా చక్కగా ఉండే లావణ్య త్రిపాఠి రీల్స్ లో మాత్రం కొంచెం బొద్దుగా లావైనట్లు కనిపించింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ అదేంటి ఫేస్ కి ఏమైనా సర్జరీ చేయించుకున్నావా? మూడు నెలల ముందు కూడా బాగుంది కదా అప్పుడే అంత లావూయిపోయావ.. ఏంటి “అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫేస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news