Moviesసైలెంట్ షాకిచ్చిన తమన్నా..మెహంది ఫంక్షన్ ఫోటోలు లీక్..?

సైలెంట్ షాకిచ్చిన తమన్నా..మెహంది ఫంక్షన్ ఫోటోలు లీక్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఫేమస్ అయిన తమన్నా పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని మెహంది ఫంక్షన్ ఫోటోలు అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే రీసెంట్గా తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. తమన్నా పెళ్లి చేసుకోబోతుందని ..ఆయనకి కొన్ని ఆరోగ్య ఇష్యూస్ ఉన్నాయని.. అయినా కానీ ఆస్తి కోసం తమన్నా అతని ని చేసుకోవడానికి సిద్ధపడింది అంటూ బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి.

కాగా ఇలాంటి క్రమంలోనే రియాక్ట్ అయిన తమన్నా ఆ వార్తలను సున్నితంగా రిజెక్ట్ చేసింది . అంతే కాదు తాను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పకుండా ..ఆ ముంబై పెళ్లికొడుకు తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది . ఇలాంటి క్రమంలోనే తమన్నా సోషల్ మీడియా ఖాతాలో మెహంది ఫంక్షన్ ఫోటోలు పోస్ట్ చేయడం సంచలనంగా మారింది . ఈ ఫొటోస్ చూసిన జనాలు తమన్న నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా ..? ఆమె ఫేక్ న్యూస్ అంటూ చెప్పింది ముంబై బిజినెస్ మాన్ గురించేనా..? అయితే మరి ఎవరి తమన్నా అని పెళ్లి చేసుకోబోతుంది అంటూ చర్చిస్తున్నారు.

ఏది ఏమైనా సరే ఈ ఫొటోస్ లో మాత్రం తమన్నా కుందనపు బొమ్మలా ఉంది అంటున్నారు. అంతేకాదు మరికొందరు పెళ్లికళ వచ్చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు . అయితే నిజంగానే తమన్నా పెళ్లి చేసుకోబోతుందా..? లేక ఇది ఏదైనా ఫంక్షన్ లో తీసుకుందా..? అన్నది మాత్రం ఆమె చెప్తే తెలియాలి . చూడాలి మరి తమన్నా ఎలాంటి క్లారిటీ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news