Moviesబన్ని భార్యకు భారీ ఝలక్.. బెండు తీసేసిన యంగ్ హీరోయిన్..!!

బన్ని భార్యకు భారీ ఝలక్.. బెండు తీసేసిన యంగ్ హీరోయిన్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీ సామాన్య జనాలు మాట్లాడుకోవడానికి మంచి ప్లాట్ ఫాం దొరికినట్లు అయింది . ఒకప్పుడు మనం అభిమానించే హీరోలు హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడతారు అనే విషయం అభిమానులకు చాలామందికి తెలియదు . కానీ సోషల్ మీడియా పూణ్యమా అంటూ తమ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు వాడిన ప్రొడక్ట్స్ ను తాము వాడుతూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా రీసెంట్గా ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ మధ్య క్రియేట్ ఓ డ్రెస్ చేసిన సెన్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య ఎంత మోడ్రన్ గా ఉంటుందో. పెళ్లికి ముందు నుంచి చాలా స్టైలిష్ గా ఉండే బన్నీ భార్య స్టైలిష్ స్టార్ ను పెళ్లి చేసుకున్నాక మరింత స్టైలిష్ గా తయారయింది. మరీ ముఖ్యంగా అల్లు- మెగా ఫ్యామిలీ లో ఎలాంటి ఫంక్షన్ జరిగిన హాట్ టాపిక్ గా అల్లు స్నేహారెడ్డి డ్రెస్ ఉంటుంది . ఏ ఫంక్షన్ అయినా సరే స్పెషల్ ఎట్రాక్షన్ గా మొదట నిలిచేది అల్లు స్నేహారెడ్డి.

కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటో షేర్ చేస్తూ టూ ట్రెండిగా మారింది స్నేహారెడ్డి . రీసెంట్గా స్లీవ్ లెస్ మోడరన్ లాంగ్ ఫ్రాక్ లో అద్భుతంగా చూడడానికి దేవకన్య అనిపించింది. కాగా ఈ ఫొటోస్ ఆమె షేర్ చేసిన పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ అదే డ్రెస్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వేసుకొని ఫోటో షేర్ చేస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది . దీంతో జాన్వి ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ఎంత స్టార్ స్టేటస్ కలిగి ఉన్న మన బాడీకి తగ్గట్టే డ్రెస్సెస్ వేసుకోవాలి అంటూ సలహా ఇస్తున్నారు.

పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి గా ఉన్న నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే అసహ్యంగా ఉందని ..అదే నీకన్నా బొద్దుగా ఉన్న జాన్వీ ఈ డ్రెస్ వేసుకుంటే చూడడానికి చాలా హాట్ గా చక్కగా ఉందని బాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు . దీంతో బన్నీ భార్య జాన్వికపూర్ వేసుకున్న సేమ్ డ్రెస్ ఫొటోస్ ను అటాచ్ చేస్తూ బన్నీ భార్యను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు ఇకనుంచి నువ్వు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోకపోతేనే మంచిది.. నీకు నీ ఫ్యామిలీకి ముఖ్యంగా మీ ఆయన స్టేటస్ కి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . చూడాలి మరి ఈ సజెషన్స్ ని బన్నీ భార్య ఏ మేరకు ఫాలో అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news