Moviesకారులో చెత్త పని చేస్తు సమంత చేతికి చిక్కిన స్టార్ డాటర్.....

కారులో చెత్త పని చేస్తు సమంత చేతికి చిక్కిన స్టార్ డాటర్.. ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!?

చేతిలో డబ్బు ఉంటే ఏ ఆటైనా సాగుతుంది అని మన పెద్దవారు ఊరికే చెప్పరు. ఎస్ డబ్బున్న వారు చేస్తే ఆ పని గొప్పదిగా చూస్తారు.. డబ్బు లేని వారు ఆ పని చేస్తే చీప్ గా చూస్తారు. ప్రజెంట్ మన సమాజం అలానే ఉంది . మనకు తెలిసిందే బడా బిగ్ షాట్స్ పిల్లలందరూ ఈ మధ్యకాలంలో మరి టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు . చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్ .డ్రగ్స్ అంటూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అయితే తెలిసో తెలియకో చేసిన ఓ తప్పు ఈ స్టార్ డాటర్ జీవితాన్ని మార్చేసింది.

సినీ ఇండస్ట్రీలో ఈ స్టార్ డాటర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టార్ హీరో కూతురుగా సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే డబ్బున్న పిల్లలు శని ఆదివారాలు ఇంట్లో ఉండరు. వీకెండ్ పార్టీలకు పోతారు. నానా రచ్చ చేస్తారు. అవన్నీ బయటకు వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు జనాలు . డబ్బు మోజులో అది కామన్ గా కనిపిస్తాయి.

కాగా ఫ్రెండ్ బర్త డే పార్టీలో ఈ స్టార్ డాటర్ కారులో చెత్త పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. అదే పార్టీకి వెళ్లిన సమంత కూడా ఈ దృశ్యాలని కళ్ళారా చూసిందట. అంతే వెంటనే ఆ స్టార్ డాటర్ ను బయటకు పిలిపించి పెద్ద క్లాసే పీకిందట . “స్మోకింగ్ హెల్త్ కి మంచిది కాదు. మీ డాడీకి మంచి పేరుంది ఉంది. ఆ పేరు నువ్వు చెడగొట్టద్దు . ఎంజాయ్ చేయాలి బట్ మన లిమిట్స్ లో ఉండాలి” అంటూ పెద్ద క్లాసే పీకిందట. దీంతో ఆ స్టార్ డాటర్ ..”క్షమించండి.. నెక్స్ట్ టైం ఇలా చేయను” అంటూ చెప్పుకొచ్చిందట. సీన్ కట్ చేస్తే విడాకులు తర్వాత అదే స్టార్ డాటర్ సమంత ను ఏకిపారేసింది. నీతులు చెప్పిన ఈ హీరోయిన్ ఇప్పుడు చేసిన పని ఏంటో అంటూ నానా రచ్చ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news