Movies"ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న"..ఎట్టకేలకు బయటపెట్టేసిన సమంత..!?

“ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న”..ఎట్టకేలకు బయటపెట్టేసిన సమంత..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నుండి సమంత పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .సమంత కూర్చున్న వార్త ..సమంతా నిల్చున్న వార్త.. సమంతా పడుకున్నా వార్త.. సమంత ఏం చేయకపోయినా వార్త.. అలా సమంత ఏమి చేసినా ఏమి చేయకపోయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది . ఈ క్రమంలోని సమంత కొన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అంటూ భావించి సోషల్ మీడియాను దూరం పెట్టేసింది.

దీంతో సమంతకు సంబంధించిన లేని పోనీ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సమంత తన హెల్త్ కండిషన్ బాగోలేదని ఈ కారణంగానే అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే రీసెంట్గా సమంత ఫొటోస్ చూసిన ఎవరైనా సరే ఈ వార్త నిజమే అనుకుంటారు . తాజాగా సమంత డాగ్ ఫుడ్ సంస్థకి యాడ్ గా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .

“ఆ ఫోటోలు చూసిన జనాలు సమంతను చూడగానే షాక్ అయిపోయారు . ఏంటి సమంత ఇలా మారిపోయింది..? ముఖమంతా అలా తయారైంది ఏంటి ..?చూడడానికి దరిద్రంగా ఉంది..” అంటూ కామెంట్స్ చేశారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన లిప్స్ కి సర్జరీ చేయించుకుందని ఈ క్రమంలోనే సమంత ముఖం మొత్తం మారిపోయిందని తెలుస్తుంది . అంతేకాదు ఇన్నాళ్లు సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి కారణం కూడా ఈ సర్జరీనే అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే చక్కగా ఉన్న ముఖాన్ని నాశనం చేసుకుంది సమంత అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news