Moviesఅప్పుడు సమంత..ఇప్పుడు త్రిష..డైరెక్టర్ భార్య కోసం అదే తప్పు చేస్తున్నారుగా..!?

అప్పుడు సమంత..ఇప్పుడు త్రిష..డైరెక్టర్ భార్య కోసం అదే తప్పు చేస్తున్నారుగా..!?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ,బన్నీ-సుకుమార్, ప్రభాస్ -గోపీచంద్, చిరంజీవి- రాధిక, బాలకృష్ణ- బోయపాటి ఇలా బోలెడు మంది స్టార్స్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా తమ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తున్నారు. అలాంటివారిలో నయనతార, త్రిష కూడా ఒకరు. వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఈ విషయం ఎప్పుడు బయటకి చెప్పుకోలేదు


నయనతారకు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న త్రిషతో నటించాలని ఎప్పటినుంచో కోరిక ఉండేదట . ఈ క్రమంలోని ఆమె రీసెంట్ గా నటించిన కె ఆర్ కె సినిమాలో సమంత పాత్రలో ముందుగా అనుకున్నింది త్రిష నట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిష ఈ రోల్ ని మిస్ చేసుకుందట. కాగా త్వరలోనే నయన్ కోరిక తీరబోతున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే ప్రస్తుతం త్రిష తమిళం ,మలయాళం భాషలో రూపొందుతున్న రామ్ అనే చిత్రంలో మోహన్ లాల్ కు జంటగా నటిస్తున్నారు . చిత్రాన్ని రెండు భాగాలుగా తరికెక్కిస్తున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఇందులో నయనతార నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఫస్ట్ పార్ట్ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో నయనతార-త్రిష కలిసి నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారట డైరెక్టర్ . ఇక రెండో భాగంలో మాత్రమే ఇద్దరు కలిసి కుమ్మేసే విధంగా ప్లాన్ చేసారట డైరెక్టర్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నిజమైతే నయనతార కోరిక తీరినట్లే, తెరపై మరో అద్భుతం జనాలు చూసినట్లే. అయితే జనాలు మాత్రం నయనతార ముందు త్రిష దిగుదుడుపే అంటున్నారు. మనకు తెలిసిందే సౌత్ లో క్రెజియస్ట్ హీరోయిన్ల ఒకరుగా నయనతార ఉన్నారు. ఆమె ఏ సినిమా నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. సమంత నయనతార నటిస్తున్నప్పుడు కూడా అదే అన్నారు . నయనతార ముందు సమంత వేస్ట్ అవుతుంది అని రిజల్ట్ చూశాక అదే నిజమైంది . ఇప్పుడు ఇదే సినిమా విషయంలో కూడా నయనతారతో కంపేర్ చేస్తే త్రిష బిస్కెట్ రోల్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . మరి చూడాలి ఏం జరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news