Moviesహీరోయిన్ కి ఇష్టం లేకపోయిన..నాగ్ బలవంతంగా లిప్ లాక్ చేసిన సినిమా...

హీరోయిన్ కి ఇష్టం లేకపోయిన..నాగ్ బలవంతంగా లిప్ లాక్ చేసిన సినిమా ఇదే..!?

సినిమా ఇండస్ట్రీ అన్నాక రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ . ఖచ్చితంగా స్టార్ హీరోలు కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్, బెడ్ సీన్స్ చేసి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి .అయితే సీనియర్ హీరోలలో ఇప్పటికీ లిప్ లాక్ చేస్తున్న హీరోస్ లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాగార్జునకు ఎలాంటి పేరు ఉందో. తన ఇద్దరు కొడుకులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా సినిమాలు చేస్తున్న.. ఇప్పటికీ ఆయన యంగ్ హీరోగా ఆ లుక్స్ లో సినిమాల్లో నటించడం గ్రేట్ అనే చెప్పాలి.

ఆయన రీసెంట్ గా హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకునింది . కలెక్షన్స్ పరంగా పెద్దగా మెప్పించ లేకపోయినా కాన్సెప్ట్ పరంగా ఎమోషన్స్ పరంగా నాగార్జున ఆడియోస్ కి దగ్గరయ్యారు. అయితే ఈ సినిమాలో ఆయన సోనాలి చౌహాన్ తో చేసిన రొమాన్స్ గురించి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆయన చేసిన రొమాన్స్ చూసి ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా అంటూ కొందరు జనాలు మండిపడ్డారు .

అయితే ఆయన గతంలో తన సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో మన్మధుడు 2 సినిమాలో నాగార్జున లిప్ లాక్ చేశాడు. నిజానికి రాహుల్ ఈ సినిమాలో లిప్ కిస్ సీన్ ఉంది అని చెప్పగానే రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పిందట . అంత పెద్ద హీరోతో లిప్ లాక్ బాగోదు జనాల యాక్సెప్ట్ చేయరు అని ఫస్ట్ నో చెప్పిందట. ఆ తర్వాత రాహుల్ బలవంతం చేయడం.. అప్పటికి మాట వినకపోవడంతో డైరెక్ట్ గా నాగార్జున రంగంలోకి దిగాడట . ఆ సినిమాకి ఆ సీన్ చాలా అవసరం ఆ సీన్ సినిమాలో ఎమోషన్స్ పండిస్తుంది.. ప్లీజ్ ఒప్పుకో రకుల్ అంటూ ఆమెను ఒప్పించారట . దీంతో నాగ్ అడిగేసరికి రకుల్ ప్రీత్ సింగ్ కాదనలేక ఆ లిప్ లాక్ సీన్లో నటించిందట . అయినా ఏం లాభం సినిమా ఫ్లాప్ అయింది. నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్ ఫ్లాప్ చిత్రంగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news