Movies30 మందితో సెక్స్..ఏ మగాడికి అది లేదు..హాట్ బ్యూటి బోల్డ్ కామెంట్స్...

30 మందితో సెక్స్..ఏ మగాడికి అది లేదు..హాట్ బ్యూటి బోల్డ్ కామెంట్స్ విన్నారా..?

ఒకప్పటి కాలంలో నలుగురు మగాళ్ళ ముందు ఆడవాళ్లు బయటికి రావడానికి సిగ్గుపడిపోయేవాళ్ళు. ఆ తరువాత మెల్లగా బయటకు రావడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత బయట కొంగు జారిపోతేనే ట్క్కున లాగి కప్పేసుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. అంతెందుకు ఒకప్పటి కాలంలో కనీసం భర్త ముందు కూడా నగ్నంగా నిలబడటానికి సిగ్గుపడేవాళ్లు ఆడవాళ్లు .మరి ఇప్పుడు మొత్తం మారిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీకి ..మారుతున్న కాలానికి ఆడవాళ్లు బట్టలు విప్పుకోవడమే కాదు సిగ్గు లేకుండా కూడా మాట్లాడుతున్నారు . పచ్చిపచ్చిగా నాలుగు గోడల మధ్య జరగాల్సిన వాటి గురించి క్లియర్ గా మాట్లాడుతూ ఆడవాళ్ళ పరువు తీసేస్తున్నారు.

రీసెంట్ గా హాట్ బ్యూటీ “ఫెన్నెలా ఫాక్స్” మాట్లాడిన మాటలు ఇంటర్నేషనల్ మీడియాతో సహా అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేసిన్నట్లైంది. ఆమె తన సెక్స్ గురించి లవ్ లైఫ్ గురించి బాయ్ ఫ్రెండ్స్ గురించి ఓపెన్ గా బయట పెట్టేసి ట్రోలింగ్ గురవుతుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సెక్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమె ట్రోలింగ్ కావడానికి కారణమయ్యాయి .

కాగా ఆమె మాట్లాడుతూ ..”28 ఏళ్ల వయసులోనే నేను దాదాపు కోటి 60 లక్షల సంపాదించాను. అది మొత్తం సెక్స్ కారణంగానే. ఇలా చేసినందుకు పురుషులు నన్ను చులకనగా చూస్తారు కానీ తిరిగి చివరికి నా దగ్గరకే వస్తారు అప్పుడు తప్ప ఎవరిది. కాగా ఇప్పటివరకు నా లైఫ్ టైం మొత్తంలో నేను 30 మంది పురుషులతో సెక్స్ చేశాను . కానీ ఎవరితోనూ నాకు ప్రేమ అనే ఫీలింగ్ కలగలేదు . అంతేకాదు గత ఐదేళ్లుగా నేను ఎవరితో సెక్స్ చేయకుండా బ్రహ్మచారిగానే ఉంటున్నాను .కానీ నాకు నిరాశ మిగిలింది. నిజానికి 30 ఏళ్ల మహిళలు అంతా పిల్లల కోసం ఆరాటపడుతుంటారు. కానీ నేను అలా కాదు నాకు ఇంకా సెక్స్ కావాలి.. శృంగారాన్ని ఇష్టపడుతున్నాను. నాలోని ఫీలింగ్ అర్థం చేసుకునే మగాడు ఇంకా దొరకలేదు. రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తి ఎంతో ఇష్టంతో నా అపార్ట్మెంట్ కి వచ్చాడు సెక్స్ చేయడానికి. నేను అంగీకరించకపోవడంతో ప్రతిరోజు వైబ్రేటర్ ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు .నాకు నవ్వొచ్చింది.. సెక్స్ వేరు ప్రేమ వేరు . నేను ఐదేళ్లగా సెక్స్ చేయకుండా ఉన్నాను. దానికి బాధపడుతున్న.. సరైన మగాడు ఇంకా నాకు దొరకలేదని వెయిట్ చేస్తున్నా “అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news