Moviesనాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిన అఖిల్..ప్రైవేట్ వీడియో లీక్..!?

నాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిన అఖిల్..ప్రైవేట్ వీడియో లీక్..!?

పాపం అక్కినేని నాగార్జున ఒకటి పోతే ఒకటి సమస్య ఎదురవుతూనే ఉంది . కొన్ని సమస్యలు తనకు తానుగా తెచ్చుకుంటే మరికొన్ని తన పుత్ర రత్నాలు తెచ్చిపెడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . ఇప్పటివరకు తన కొడుకుల కెరియర్ సెటిల్ చేయలేకపోయిన నాగార్జున.. ఇకపై సెటిల్ చేస్తాడని నమ్మకం కూడా అభిమానుల్లో చచ్చిపోయింది . దానికి కారణం అఖిల్ నాగచైతన్య బిహేవియరే . ఒకరు నాకు సంబంధం లేదు అంటూ ఇంటికి దూరంగా.. మరొకరు నాకు అవసరం లేదు అంటూ ఫారిన్ కంట్రీస్ లో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన నాగేశ్వరరావు గారిని ఏ నాడు తన సినిమాల కోసం వాడుకోలేదు. తన కష్టంతో తన సొంత టాలెంట్ తో పైకి వచ్చాడు. అదే మరి ఆయన కడుపున పుట్టిన బిడ్డలు మాత్రం ఆ స్టైల్ దక్కించుకోలేకపోయారు. ఇప్పటికీ నాగార్జున నాగచైతన్య అఖిల్ ఈ ముగ్గురిని పక్కన పెట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే దాదాపు 80 శాతం మంది నాగార్జున కే ఓటేస్తారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నాగార్జున.

కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ కాదు తన బిహేవియర్ కూడా నాగార్జున ని గుర్తుపెట్టుకునేలా చేసింది. ఎక్కడ కోప్పడకుండా తనదైన స్టైల్ లో కోపం వచ్చిన నవ్వుతూ మాట్లాడే నాగార్జున అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం. కాగా రీసెంట్ గా అఖిల్ నాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన ఓ పబ్ లో రచ్చ రచ్చ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అఖిల్ రీసెంట్ గా ఓ పబ్ లో ఓ వ్యక్తితో తాగేసి రూడ్ గా బిహేవ్ చేసిన్నత్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news