Moviesప్లీజ్ ..ఒక్కసారి అంటూ..పూజా హెగ్డే కు ఆ హీరో స్పెషల్ రిక్వెస్ట్..!?

ప్లీజ్ ..ఒక్కసారి అంటూ..పూజా హెగ్డే కు ఆ హీరో స్పెషల్ రిక్వెస్ట్..!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..ఓ అందాల బొమ్మ. ఆ హైట్ చూసే కొందరు హీరోలు ఆమెకు అవకాశాలు ఇస్తుంటారు. దానికి తగ్గట్లే అమ్మడు కూడా ఏ మాత్రం తగ్గని రేజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ..కుర్రాళ్ళను అల్లాడిస్తుంటుంది. ఒకటా, రెండా బోలెడు సినిమాలు అమ్మడు అందం కారణంగానే హిట్ అయ్యాయి అని చెప్పడంలో సందేహమే లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ..వరుసగా ఫ్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకున్నా కానీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

దానికి కారణం పూజా అంటే జనాల్లో ఉండే క్రేజే. రాధ్యే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టెసాయి. అయినా కానీ అమ్మడికి దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నారు. అయితే, రీసెంట్ ఓ స్టార్ హీరో..కాదు కాదు క్రేజీ హీరో పూజా కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన్నట్లు సమాచారం. పూజా హీరోయిన్ గా చేసిన టైలోనే ..పలు సినిమాల్లో ఐటెం సాంగ్ స్ కి కూడా చిందులేసింది. రంగస్ధలం లో జిగేళ్లు రాణీ అంటూ అమ్మడు ఓ రేంజ్ లో ఊపేసింది.

ఇక ఆ తరువాత F3 సినిమాలోను అంతే..హాట్ గా స్టెప్పులు వేసింది. ఇక ఇప్పుడు మరో ఐటెం సాంగ్ చేయమని ..టాలీవుడ్ క్రేజీ హీరోవిజయ్ దేవరకొండ అమ్మడికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఆల్ రెడీ వీరు జనగణమన సినిమాలో నటిస్తున్నారు. పూజా కు విజయ్ కు మంచి రాపో ఉంది. ఆ చనువుతోనే ..ఆయన నటిస్తున్న “ఖుషీ” సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేసారట. అయితే, పూజా కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా..విజయ్ హీరోగా ఓ లవ్మ్ ఎమోషనల్ , ఫ్యామిలీ డ్రామా గా మూవీ తెరకెక్కబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news