Moviesదాని కోసం డబ్బులిచ్చా..సంచలన విషయం బయటపెట్టిన సమంత..!!

దాని కోసం డబ్బులిచ్చా..సంచలన విషయం బయటపెట్టిన సమంత..!!

ఓ మై గాడ్..సమంత లో ఇంత పగ ఉందా..? అని అంటున్నారు జనాలు. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ..కొది నెలలు క్రితమే ఆయన తో సంబంధం వద్దు అంటూ..అక్కినేని ఇంటి ట్యాగ్ ను వదిలేసుకుంది. అప్పటి నుండి జనల్లో సమంత ఓ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే, రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో తన విడాకుల గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. అయితే, ఈ షో లో సమంత తన పరసనల్ విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది.

ఇక కరణ్ ఆమెను రకరకాల ప్రశ్నలు అదుగుతూ..”మీరు ఆర్‌ మాక్స్‌ అనే సంస్థ భారతీయ సినీ హీరోయిన్లలో అత్యంత పాపులారిటీ కలిగిన హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. నెంబర్‌ వన్‌ స్థానాన్ని సంపాదించుకున్న సమంత తరువాతి స్థానాల్లోనే బాలీవుడ్‌ నటి అలియా భట్, నయనతార, కరీనాకపూర్, పూజా హెగ్డే తదితరులు నిలిచారు. దీని పై సమంతను కరణ్ ప్రశ్నించగా..ఆమె ఆన్సర్ ఇస్తూ..”ఆర్‌ మాక్స్‌ సంస్థ సర్వేలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని నేను కొనుకున్నాను. ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు సమంత చెప్పుకు వచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీశాయి.

కాగా విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో సినిమాలు తీసుకుంటూ పోతుంది. విజయ్ దేవ్రకొండ హీరో గా ఖుషీ సినిమాలో సమంతనే హీరోయిన్. రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టిన్నట్లు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుంది. ఇలా ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న సమంత..ఇప్పుడు నాగ చైతన్య పై ఇలాంటి కామెంట్స్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో సమంత ను ఏకి పారేస్తున్నారు అక్కినేని అభిమానులు. డబ్బులిచ్చి ఫస్ట్ ప్లేస్ కొనుకున్నావా..అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news