Moviesఈ టాప్‌ హీరోయిన్లకు ఫుల్లుగా మందు తాగందే నిద్ర‌ప‌ట్టదా... తాగితే ర‌చ్చేనా...!

ఈ టాప్‌ హీరోయిన్లకు ఫుల్లుగా మందు తాగందే నిద్ర‌ప‌ట్టదా… తాగితే ర‌చ్చేనా…!

సినిమా సెల‌బ్రిటీలు విచ్చ‌ల‌విడి ఎంజాయ్‌మెంట్‌కు అల‌వాటు ప‌డుతుంటారు. వారు ప‌గ‌లంతా సినిమా షూటింగ్‌లో బాగా అలసిపోయి రిలాక్స్ అయ్యేందుకు పార్టీల‌కు వెళ్ళి పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంత ప‌ద్ద‌తిగా ఉన్న హీరోయిన్లు అయినా చివ‌ర‌కు వీకెండ్ లో రిలాక్స్ అయ్యేందుకు పార్టీల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటారు. స్నేహితులంతా ఒకే చోట చేరి నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తూ ఉంటారు. ప‌బ్బులు అయినా చివ‌ర‌కు క్ల‌బ్బులు అయినా… మందేసి చిందేసేందుకు హీరోయిన్లు బాగా ఉత్స‌హంగా ఉంటారు.

ఆస‌లు బాలీవుడ్‌లో హీరోయిన్లు వీకెండులో మద్యం సేవించి చిందేసి సంస్య్క‌తి ఎప్ప‌టినుంచో ఉంది.
స్టార్ హీరోయిన్లు సైతం వీకెండ్ పార్టీల‌లో, క్ల‌బ్బుల‌కు వెళ్లుతూ నానా ర‌చ్చ ర‌చ్చ చేయ‌టం మామూలే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు పార్టీల‌లో ఎంజాయ్ చేస్తూ రచ్చ చేసిన వీడియోలు, ఫాటోలు ఎన్నోసార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. బాటీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ క‌రీనాక‌పూర్ చాలాసార్లు పార్టీల‌లో పాల్గొని ఎరుపెక్కిన క‌ళ్ళ‌తో ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది.

క‌రీనాను ఇలా చూసిన అభిమానులు షాక్ అయిపోయారు. క‌రీనా పెళ్ళియి పిల్ల‌లు పుట్ట‌క కూడా వీకెండ్ పార్టీల‌కు బాగా వెళుతూ ఉంటుంది. ఇక ర‌ణ‌బీర్ క‌పూర్ స‌తీమ‌ణి, క్రేజీ హీరోయిన్ అలియా భ‌ట్ సైతం పార్టీల‌లో చాలా స్పీడ్‌గా ఉంటుంది. అమె పెళ్ళికి ముందు చాలా సార్లు ప‌బ్బుల‌లో, పార్టీల‌లో ఎంజాయ్ చేస్తూ డ్రంక్ చేసిన‌ప్పుడు ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మందేసిన‌ప్పుడు అలియా చేసే డ్యాన్సుల‌ను చూడాల్సిందే.

ఇక బాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యుస‌ర్ క‌ర‌ణ్ జోహ‌ర్ పార్టీల‌లో వైన్ సేవించి మ‌త్తులో తూలుత‌న్న హీరోయిన్‌లు ఫోటోలు చాలాసార్లు బ‌య‌టికి వ‌చ్చాయి. క‌ర‌ణ్ జోహార్ పార్టీలు అంటే స్టార్ హీరోయిన్లు ఉండాల్సిందే.
ఇక ఆంటి మ‌లైకా అరోరాతో పాటు యంగ్ హీరోయిన్ దిశాప‌టాని గ‌తంలో తాగి ర‌చ్చ చేసిన ఫోటోలు కూడా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా హీరోయిన్లు ఫుల్లుగా మందేసి చిందేస్తూ ర‌చ్చ చేయ‌టం కామ‌న్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news