Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న సమంత బ్రా ఫోట్స్..టూ హాట్ గురూ..!!

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సమంత బ్రా ఫోట్స్..టూ హాట్ గురూ..!!

అందం..ఆడవాళ్లకే సొంతమా అన్నట్లు తయారు అవుతారు లేడీస్. కానీ, ఈ రోజుల్లో అందం అనే పదానికే అర్ధం మార్చేస్తున్నారు కొందరు హీరోయిన్లు. అడవాళ్ళ అందం కేవలం బికినీలోనే కనిపిస్తుందా..? కాదు, ఆరు గజాల చీరలోను ఆడవాళ్లు చక్కగా కనిపిస్తారు. చూపించాల్సినవి చూయిస్తూ.. దాచుకోవాల్సినవి దాచుతూ..మన సాంప్రదాయనికి అనుగుణంగా చీర ఉంటుంది. కానీ నేటి కాలం హీరోయిన్స్ దాని పరువు కూడా తీసేస్తున్నారు. చీర కట్టిన ఒళ్లంతా కనిపించేలా డిజైన్ చేయించుకుంటున్నారు.

అంతలా ఫ్యాషన్ మోజులో మునిగిపోతున్నారు హీరోయిన్స్. ఇలాంటి క్రమంలోనే సమంత హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సమంత విడాకులు తీసుకున్నప్పటి నుండి యమ హాట్ గా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ విషయమై అమ్మడుని బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..ఒంటి మీద బట్ట నిలవడం లేదంటూ..తిట్టిపోస్తున్నారు. అయినా కానీ సమంత తగ్గేదేలే అంటూ రోజు రోజుకి హాట్ ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోతుంది. తాజాగా, సమంత పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

ఇటీవల పీకాక్ మ్యాగజైన్, కాస్మో ఇండియా డిజిటల్ కవర్ పేజీకి కూడా మతిపోయేలా ఫొటోషూట్లు చేసి.. నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది. కాగా, ఇప్పుడు తాజాగా బార్బేరి ఫ్యాషన్ హౌజ్ కోసం మరింత హాట్ గా తయారైంది. కేవలం బ్రాతో ఎద భాగాం మొత్తం కనిపించేలా.. ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ లో సమంత ఒళ్లంతా చూపిస్తూ, కేవలం ఆ పార్ట్స్ వరకు బ్రా తో కవర్ చేయడం మనం ఫోటోలో చూడవచ్చు. దీంతో కేవలం బ్రా మాత్రమే ధరించిన సమంత హాట్ పిక్స్ ఇంటర్నెట్ హీట్ పెంచేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఉండే సమంత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news