Movies40 ఏళ్ల హాట్ శ్రీయా... ఈ హాట్ భంగిమ‌లేంట‌మ్మా..!

40 ఏళ్ల హాట్ శ్రీయా… ఈ హాట్ భంగిమ‌లేంట‌మ్మా..!

రెండు ద‌శాబ్దాల‌కు పైగా కెరీర్ కొన‌సాగించ‌డంతో పాటు పెళ్ల‌య్యాక కూడా ఇంకా అంతే హాట్‌నెస్ కంటిన్యూ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. బాలీవుడ్ లో రెండు ద‌శాబ్దాల త‌ర్వాత కూడా అంతే హాట్‌నెస్‌గా ఉండ‌డం క‌త్రీనా కైఫ్‌, క‌రీనా లాంటి వాళ్ల‌కే సాధ్య‌మైంది. అయితే సౌత్ సినిమాలో శ్రీయ‌కు మాత్ర‌మే రెండు ద‌శాబ్దాల త‌ర్వాత కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ఎంత అందంగా ఉందో ఇప్పుడు అంతే అందంగా ఉండ‌డం పాజిబుల్ అయ్యింది. ఈ వ‌య‌స్సులో కూడా ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటో షూట్ల‌తో త‌న ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తూనే ఉంటుంది.

శ్రీయ ఓ హాట్ ఫొటో షూట్ చేసిందంటే చాలు.. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉంటాయి. శ్రీయ క‌ళ్ల‌ల్లోనే ఏదో తెలియ‌ని చిలిపిద‌నం ఉంటుంది. ఆ క‌ళ్ల‌తోనే ఆమె మ‌త్తెక్కించేస్తూ ఉంటుంది. భ‌ర్త ఆండ్రూ కోశ్చీవ్ తో రొమాన్స్ ఒక వైపు.. సోలో ఫోటోషూట్లతో మ‌తులు చెడ‌గొడుతూనే ఉంటుంది. తాజాగా శ్రీయ ఎల్లో డిజైన్ డ్రెస్సులో ఇచ్చిన పోజు క‌ళ్ల‌కు ఇంపుగా ఉంది. ఆ పోజును ప‌దే ప‌దే చూడాల‌నిపిస్తోంది.

ఆమె వ‌య‌స్సు 40కు ద‌గ‌ర్లో ఉన్నా కూడా ఆమె రూపం చూస్తుంటే మాత్రం జ‌స్ట్ 20 + అన్న‌ట్టుగా ఉంటుంది. ఈ వ‌య‌స్సులో ఆమె అందం సీక్రెట్స్ ఏంటో అన్న‌ట్టుగా ఉంది. ఇక తాజాగా శ్రీయ ప్ర‌ధాన పాత్ర‌లో ఇళ‌య‌రాజా సంగీత సారథ్యంలో బియ్యాల పాపారావు ద‌ర్శ‌క‌త్వంలో మ్యూజిక్ స్కూల్ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె టీచ‌ర్‌గా క‌నిపించ‌నుంది. ఇక సీనియ‌ర్ హీరోల‌కు కూడా ఇప్పుడు శ్రీయే బెస్ట్ ఆప్ష‌న్‌గా ఉండ‌డంతో ఆమెకు సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా మంచి అవ‌కాశాలే వ‌చ్చేలా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news