Moviesఆ టాలీవుడ్ హీరోయిన్ భ‌ర్త కూడా హీరోనే... ఎవ‌రో తెలుసా..!

ఆ టాలీవుడ్ హీరోయిన్ భ‌ర్త కూడా హీరోనే… ఎవ‌రో తెలుసా..!

తెలుగులో సానా యాదిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంపంగ‌తి సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది కౌంచిక‌ల్‌. నార్త్‌కు చెందిన ఈ అమ్మ‌డు వ‌చ్చీ రావ‌డంతోనే తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు కొల్ల‌గొట్టినా త‌ర్వాత ఎక్కువ కాలం హీరోయిన్‌గా ఇక్క‌డ నిల‌దొక్కుకోలేదు. ఆమె తెలుగులో సంపంగి, చెప్పాల‌ని ఉంది, ఫ్యామిలీ స‌ర్క‌స్‌, శివ‌రామ‌రాజు త‌దిత‌ర సినిమాలు ఆక‌ట్టుకున్నాయి. ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్క‌డ కూడా హీరోయిన్‌గా ఆమె నిల‌దొక్కుకోలేదు.

ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త కూడా హీరో అని మీకు తెలుసా..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే సీరియ‌ల్స్‌లో న‌టించ‌డం స్టార్ట్ చేశాక ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె కుంకుమ భాగ్య సీరియల్లో హీరోయిన్‌గా న‌టించిన ష‌బ్బీర్ అహ్లువాలియా అనే న‌టుడితో ఆమె ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రు పెద్ద‌ల‌ను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం కౌంచిక‌ల్ త‌న ఇద్ద‌రు పిల్ల‌లు, భ‌ర్త‌తో క‌లిసి ముంబైలో సెటిల్ అయ్యింది.

WN - sampangi movie heroine kanchi kaul husband and family photos

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news