Moviesరేష్మీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... నిజంగా పోతురాజు గాడి ల‌వ‌ర్‌ బ్లాక్‌బ‌స్ట‌రే

రేష్మీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌… నిజంగా పోతురాజు గాడి ల‌వ‌ర్‌ బ్లాక్‌బ‌స్ట‌రే

హాట్ యాంక‌ర్ రేష్మీ న‌టిస్తోన్న బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ నుంచి రేష్మీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సింగర్ గీతామాధురి భర్త నందు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే నందు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కాగా… తాజాగా రేష్మీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోతురాజు గాడి ల‌వ‌ర్ వాణీ అంటూ ర‌ష్మీని ప‌రిచ‌యం చేసిన తీరు ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ఆమె నెత్తిన కిరీటం, నుదిటిన విష్ణు నామం, మెడ‌లో ఆభ‌ర‌ణాలు, పింకు పుష్పాల దండ వీటికి ఏ మాత్రం సింక్ అవ్వ‌ని విధంగా మోడ్ర‌న్ ఫ్రాకులో ర‌ష్మీని చూస్తుంటే సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంది.

బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' ఫ‌స్ట్ లుక్ విడుదల | Manatelangana

ఇక సినిమా టైటిల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇప్పుడు బొమ్మ చూస్తుంటే కూడా బొమ్మ బ్ల‌స్ట‌రే అన్న‌ట్టుగా ఉంది. ఇక ఇప్ప‌టికే రే‌ష్మి ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. గుంటూరు టాకీస్ సినిమాలో ఈ భామ బోల్డ్ పెర్పామెన్స్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇక ఇప్పుడు పోతురాజు గాడి ల‌వ‌ర్ వాణీ అంటూ రష్మీని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక రష్మీ గెటప్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు డ్రామా ఆర్టిస్టులుగా క‌నిపిస్తార‌ట‌. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news