Moviesబీకామ్‌లో ఫిజిక్స్ ట్రైల‌ర్ అరాచ‌క‌మే...!

బీకామ్‌లో ఫిజిక్స్ ట్రైల‌ర్ అరాచ‌క‌మే…!

ఏడు చేప‌ల క‌థ సినిమాతో సంచ‌ల‌నం క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు శ్యామ్ జె చైత‌న్య త‌న రెండో సినిమాగా బీకామ్‌లో ఫిజిక్స్‌తో రెడీ అవుతున్నాడు. బీకామ్‌లో ఫిజిక్స్ అనే టైటిల్‌తోనే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపేశాడు. ఇక ఈ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఇది ఏడు చేప‌ల క‌థ‌ను మించేలా ఉంది. ఒక అమ్మాయిలో పుట్టిన వింత సెక్స్ కోరిక‌ను ఇక్క‌డ చూపించాడు. అబ్బాయిగా ఉంటే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఉచ్చ పోయొచ్చు… అమ్మాయిల‌ను రేప్ చేయొచ్చు… అదే అమ్మాయిలు అలా చేయకూడ‌దా ? అన్న ప్ర‌శ్న రివ‌ర్స్ కోరిక‌ను చెపుతోంది.

ఈ ఆలోచ‌న వ‌చ్చిన ఓ అమ్మాయి.. అన అవ‌య‌వ‌న్ని అబ్బాయిల‌కు త‌గిన‌ట్టుగా మార్పించుకుంటుంది. ఇక అమ్మాయిగా ఉంటూనే త‌న‌కు ఉన్న అబ్బాయి అవ‌య‌వంతో అబ్బాయిల‌ను రేప్ చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పైగా త‌న అన‌క వ‌చ్చిన ఆ అవ‌య‌వంతో ఓ అబ్బాయిని బ‌ల‌వంతంగా వెన‌క నుంచి రేప్ చేస్తూ ఈ వీడియో న‌చ్చితే షేర్ చేయండి.. న‌చ్చ‌క‌పోతే లొకేష‌న్ షేర్ చేయ‌మ‌ని చెపుతుంది. ఏదేమైనా ట్రైల‌ర్‌తోనే పెద్ద అరాచ‌కం క్రియేట్ చేసిన ఈ బీకామ్‌లో ఫిజిక్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news