News

బిగ్ బ్రేకింగ్‌: క‌రోనాతో వైఎస్సార్‌సీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి

క‌రోనా ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వెంటాడుతోంది. తాజాగా ఓ వైసీపీ ఎంపీ క‌రోనాతో మృతి చెంద‌డం తీవ్ర విషాద‌మైంది. తిరుప‌తి వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌కు కొద్ది రోజుల క్రితం క‌రోనా సోకింది....

అబ్ర‌హం లింకన్ త‌ల వెంట్రుక‌లు వేలం… వామ్మో ఏం రేటు ప‌లికిందిలే….

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్ర‌పంచ రాజ‌నీతి మేథావిగా పేరొందారు. ప్ర‌జాస్వామ్యం అంటే ప్ర‌జ‌ల చేత ప్ర‌జ‌ల కొర‌కు ప్ర‌జ‌ల‌చే ప‌రిపాలించ‌బ‌డే ప్ర‌భుత్వాన్న ప్ర‌జాస్వామ్యం అంటార‌ని నిర్వ‌చించారు. తాజాగా ఆయ‌న త‌ల...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై స్వామిజీల ఆగ్ర‌హం… ఆ మంత్రికి సిగ్గుందా అంటూ సూటి ప్ర‌శ్న‌…

ఏపీలో హిందూ దేవాల‌యాల్లో జ‌రుగుతోన్న దాడుల‌పై ఏపీ సాధుప‌రిష‌త్ అధ్య‌క్షుడు శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంద్ర‌కిలాద్రి క‌న‌క‌దుర్గ  అమ్మ‌వారి ర‌థం, వెండి విగ్ర‌హాలు మాయం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా...

సినీ న‌టి శ్రావ‌ణి కేసులో బ్రేకింగ్ అప్‌డేట్‌.. అశోక్‌రెడ్డి ఏం చేశాడంటే..

టీవీ న‌టి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో బుధ‌వారం మ‌రో అప్‌డేట్ జ‌రిగింది. శ్రావ‌ణి మ‌ర‌ణించిన‌ప్పటి నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ప‌రారీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే నిందితులుగా ఉన్న...

బ్రేకింగ్‌: కేసీఆర్ రైట్ హ్యాండ్‌, టీఆర్ఎస్ కీల‌క నేత మృతి

క‌రోనాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు బ‌ల‌వుతోన్న ప‌రిస్థితి. తాజాగా తెలంగాణ‌లో అధికార పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత క‌రోనాతో మృతి చెందారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, 2009...

డ్ర‌గ్స్ ఉచ్చులో స్టార్ హీరో బంధువు… !

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్ ఇష్యూలో తీగ లాగుతున్న కొద్ది అనేక విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే హీరోయిన్లు సంజ‌న‌, రాగిణితో పాటు మొత్తం 25 మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన...

బ్రేకింగ్‌: ముఖ్య‌మంత్రి క‌రోనా పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. క‌రోనా రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌కుండా వెంటాడుతోంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,...

బిగ్ బ్రేకింగ్‌: క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌రో మార్క్ చేరిన భార‌త్‌

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా కేసుల సంఖ్య 49,30,236కు చేరింది. వీరిలో ఇప్పటికే 38లక్షల మంది కోలుకోగా మరో 10 ల‌క్ష‌ల కేసులు...

బ్రేకింగ్‌: డిప్యూటీ సీఎంకు క‌రోనా

క‌రోనా రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ భారీన ప‌డుతున్నారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కరోనాకు గుర‌య్యారు. ఈ విష‌యాన్ని...

పోలీసుల‌తో నూత‌న్ నాయుడు డ్రామాలు పీక్స్‌లోనే…!

ద‌ళిత యువ‌కుడికి శిరోముండ‌నం చేయించ‌డం ఆ త‌ర్వాత మాజీ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ పేరిట పలువురు అధికారులకు ఫోన్లు చేసి మోసం చేసిన కేసులో బిగ్‌బాస్ ఫేం నూత‌న్ నాయుడును సోమ‌వారం పోలీసులు...

మంచి నీళ్లు అంటూ సెట్‌లోనే కుప్ప‌కూలి చ‌నిపోయిన ప్ర‌ముఖ‌ నటుడు

మలయాళ నటుడు ప్రబీష్ చక్కలక్కల్ (44)సెట్స్ లో ఆకస్మికంగా మృతి చెంద‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. మ‌ళ‌యాళంలో ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా పేరున్న ప్ర‌బీష్ కొచ్చిన్ కాలేజ్ యూట్యూబ్ ఛానెల్...

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌…?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. క‌రోనా కేసుల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ ప‌డుతున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా ఏపీ, తెలంగాణ‌లో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినిమా వాళ్ల‌ను...

వివాదాల శ్రీదేవి… మ‌రో వివాదంలో వైసీపీ లేడీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక వివాదంతోనే వార్త‌ల్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రిత‌మే ఆమె త‌నకు రు. 80 ల‌క్ష‌లు...

ప్ర‌ధాని మోదీకి రాజ‌ధాని రైతుల బ‌హిరంగ లేఖ‌.. ఘాటు నిజాలు

ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత రైతులు బ‌హిరంగ లేఖ రాశారు. రాజ‌ధాని రైతుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వేధింపులు ఆపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని... అమరావతిని కాపాడేలా పార్లమెంట్లో ప్రకటన చేయాలని లేఖలో...

బంగారం రేటుకు బ్రేకుల్లేవ్‌…. డాల‌ర్ దెబ్బ‌తో ఉరుకులు ప‌రుగులే

ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డంతో సోమ‌వారం దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. ఓ వైపు డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ బ‌లహీన‌ప‌డింది. దీంతో బంగారం మ‌దుపరుల...

Latest news

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

బాల‌య్య ‘ అఖండ 2 ‘ … అక్క‌డ తాండ‌వం చేస్తోన్న బాల‌య్య‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 తాండ‌వం. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న మాస్ స్టైల్లో తెర‌కెక్కిస్తోన్న...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

నీహారిక విప్పితే ఏం..? కప్పుకుంటే ఏం..? మీకేంట్రా నొప్పి..?

మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్...

మ‌ళ్లీ భారీగా పెంచేసిన శ్రీలీల‌… వామ్మో మామూలుగా కాదుగా..చుక్క‌లు క‌నిపిస్తున్న‌య్‌..!

ఒక‌ప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు రెమ్యున‌రేష‌న్ పెంచాలంటే కాస్త వెన‌కా ముందు...