Tag:Tollywood

త‌మ‌న్నా షాకింగ్ డెసిష‌న్‌…. ఆ హీరోల‌కు పెద్ద షాక్ ఇచ్చిందే…!

త‌మ‌న్నా ఇప్ప‌టికే మూడున్న ప‌దుల వ‌య‌స్సుకు చేరువైంది. యంగ్ హీరోలు ఆమె వైపే చేడ‌డం లేదు. ఆమెకు చివ‌రిగా వ‌చ్చిన మంచి ఛాన్స్ ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ సైరా న‌ర‌సింహారెడ్డిలో...

వినాయ‌క్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌… ఇది మామూలు షాక్ కాదుగా…!

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ కెర‌ర్ ఘోర‌మైన స్థితిలో ఉంది. ఓవైపు సినిమా ఛాన్సులు ఇచ్చేవాళ్లు లేరు. వినాయ‌క్ చివ‌రి మూడు సినిమాలు చూస్తే అఖిల్‌, ఇంటిలిజెంట్ ఘోర‌మైన డిజాస్ట‌ర్లు. ఇక ఖైదీ...

టాలీవుడ్‌లో ఆ ఇద్ద‌రు హీరోల వార్‌… అస‌లేం జ‌రిగింది…!

క‌రోనా కార‌ణంగా టాలీవుడ్లో యేడాది కాలంగా సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ మారిపోయాయి. కొంద‌రు చివ‌ర‌కు త‌మ సినిమాల‌ను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం లేట్ అయినా థియేట‌ర్ల‌లోనే త‌మ బొమ్మ...

మ‌హేష్‌బాబుతో న‌టించాల‌నుంది.. సీనియ‌ర్ హీరోయిన్ కోరిక‌

నిన్న‌టి త‌రం హీరోయిన్ భానుప్రియ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె గుండ్ర‌ని మొహం... హీరోల‌తో పోటీప‌డి మ‌రీ చేసే డ్యాన్సులు.. ఆమె హావ‌భావాలు ఇలా చెప్పుకుంటూ పోతే భానుప్రియ‌కు అప్ప‌ట్లో తిరుగులేని...

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ టైటిల్ అయిన‌ను పోయి రావ‌లె కాదా.. సెంటిమెంట్‌తో కొత్త టైటిల్‌..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ (  రౌద్రం రణం రుధిరం )  సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమాలో...

త‌మ‌న్నా రేంజ్ ఇంత‌లా ప‌డిపోయిందా.. చివ‌ర‌కు ఆ హీరోతో కూడానా….!

తెలుగులో ప‌దిహేనే సంవ‌త్స‌రాలుగా ఓ ఊపు ఊపేసింది మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ్‌లోనూ ఒక ద‌శాబ్దం ఆమె ఆడింది ఆట పాడింది పాట అయ్యింది. రెండు భాష‌ల్లో భారీ స్టార్స్‌తో బిగ్గెస్ట్...

మ‌హేష్‌తో సినిమాకు రెడీ అన్న స్టార్ డైరెక్ట‌ర్‌… దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో సినిమా ఛాన్స్ వ‌స్తే ఏ డైరెక్ట‌ర్ అయినా సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇవ్వాల‌ని కోరుకుంటాడు. మ‌హేష్‌తో  హిట్ కొడితే ఆ డైరెక్ట‌ర్ రేంజ్ ఎలా మారిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు. అయితే సౌత్...

బాల‌య్య‌పై జూనియ‌ర్ ప్రెజ‌ర్ ఎక్కువైందా…!

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీ హీరోల సినిమా వ‌స్తుందంటే నంద‌మూరి అభిమానులు ఎంత హంగామా చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే నంద‌మూరి అభిమానులకు మాత్రం ఓ...

Latest news

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో) దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) సంగీతం:...
- Advertisement -spot_imgspot_img

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...