టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో బుధవారం మరో అప్‌డేట్ జరిగింది. శ్రావణి మరణించినప్పటి నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న...
ఆర్ఎక్స్ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఆమెకు సరైన హిట్ మాత్రం పడటం లేదు. దీంతో ఈ...
ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో చాలా మంది తమ ప్రతిభను కనబరుస్తుంటారు. ఇలాంటి వారిలో తెలుగు దర్శకుడు అజయ్ భూపతి కూడా ఒకరు. కల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన RX100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో...
ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు యంగ్ హీరో కార్తికేయ. Rx100 సినిమాతో మనోడు యూత్‌లో సాధించిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...