నందమూరి బాలకృష్ణను ఇప్పటి వరకు హీరోగా, రాజకీయ నాయకుడిగా చూశాం. ఇప్పుడు ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు నటసింహం. ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా మారబోతున్నారు. 'అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 10న మా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌కు రోజు రోజుకు ప్రజదారణ పెరగుతున్నట్టు సర్వేలు చెపుతున్నాయి. ఈ సర్వేలను బట్టి చూస్తే వరుసగా రెండోసారి అమెరికా...
ఓ 16 ఏళ్ల బాలిక దేశానికి ప్రధాని అయ్యి ప్రపంచంలోనే పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఫిన్లాండ్ దేశానికి 16 ఏళ్ల బాలిక బుధవారం ఉదయం ఈ బాధ్యతలు చేపట్టింది. ఆమె బాధ్యతలు...
అమెరికాలో ఈ ఆదివారం నుంచి టిక్‌టాక్‌ను నిషేధించాలని ట్రంప్ సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ట్రంప్‌పై న్యాయపోరాటానికి రెడీ అయ్యింది....
కరోనా వైరస్ దెబ్బతో అగ్ర రాజ్యం అమెరికా చిగురు టాకులా వణికిపోయింది. ఇప్పుడిప్పుడే కేసుల తీవ్రత తగ్గడంతో కాస్త కోలుకుంటున్నా ఇప్పటకీ ప్రపంచంలో అమెరికాలోనే ఎక్కు వ కరోనా కేసులు ఉన్నాయి. ఇక...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గతంలోనే లైంగీక ఆరోపణలు ఎన్నోసార్లు వచ్చాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న టైంలో మరోసారి...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...