పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తు్న్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ కొట్టిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మి్స్తున్న...
నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ నివేదా థామస్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మేకప్ వేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...