తమిళ చిత్రాలలో బాల నటిగా దాదాపు 20 చిత్రాలలో నటించింది షీలా కౌర్. మణిరత్నం లాంటి అగ్ర దర్శకుడు రూపొందించిన చిత్రాలలో చిన్నప్పుడే నటించే అవకాశం అందుకున్న షీలా ఆ తర్వాత హీరోయిన్‌గా...
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠపురంలో సినిమా తర్వాత...
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ రోజు ఇండస్ట్రీని శాసించే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. డిస్ట్రిబ్యూషన్, నిర్మాతగా,...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...