టాలీవుడ్‌లో కొంత కాలంగా తీవ్ర విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ (55) కన్నుమూశారు. కొంత కాలంగా గొంతు సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో...
ప్రేమించడం లేదని ఓ యువతిని సజీవదహనం చేయడంతో బెజవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ యువతి ( 24) విజయవాడలో ఓ...
తమిళనాడులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఇటీవల ఆ యువతికి కడుపు నొప్పి రావడంతో హాస్పటల్‌కు...
ఓ యువతి కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నా కూడా ఆ కామాంధుడు ఆమెను వదల్లేదు. కేరళలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలలో ఓ వృద్ధురాలిని, ఓ యువతిని హాస్పటల్‌కు...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలంగా రాజకీయాలు చేసిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన భారత రాష్ట్రపతిగా పనిచేశారు. గాంధీ...
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు....
ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రి పాలయ్యారు. ఆమె ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడన్న విషయం తెలియడంతో రేణు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను హుటాహుటీన అల్వార్‌లోని ఓ ఆసుపత్రికి...
వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయ్‌కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా జూన్ 27న చెన్నైలో ఘనంగా పెళ్లాడింది. ఇక...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...