పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల ప్లాటు వరుస ఫ్లాపుల తర్వాత హరీష్‌శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో కమ్ బ్యాక్ అయ్యాడు....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గబ్బర్ సింగ్. 2012 సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా పెద్ద...
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఇది చాలా మంది ప్రముఖుల విషయం లో జరిగింది. అలాగే సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో, ఊహలతో...
సీనియర్ హీరో రాజశేఖర్‌కు ఇటీవల వరుసగా అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. రాజశేఖర్ హీరోగా నటించిన తాజా సినిమా శేఖర్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని థియేటర్లలోకి వచ్చిన శేఖర్‌కు...
చాలా మంది సెలబ్రిటీలు ఎరేంజ్‌డ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్‌లే చేసుకుంటున్నారు. ఒకప్పుడు కులాలు, మతాలు పట్టింపులు బాగా ఉండేవి. అయితే ఇప్పుడు ఇంటర్‌నెట్ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అసలు...
దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సినీ మ్యూజికల్ ప్రపంచంలో ఈ పేరు వింటేనే ఎవరికైనా మాంచి ఊపు వస్తుంది. రొమాంటిక్ - సెంటిమెంట్, దుమ్మురేపే మాస్ సాంగ్స్... హుషారెత్తించే ఐటంసాంగ్ ఏ బిట్...
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన పవన్ త్వరలో హరిహర...
పవన్ కళ్యాణ్ వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో దూసుకుపోతున్నారు. వకీల్ సాబ్ తో తిరుగులేని విజయం అందుకున్న పవన్ ..ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్ అనే టైటిల్‌తో...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...