Tag:Fans

ప‌వ‌న్ స్నేహితుడు కోసం బాల‌య్య ల‌వ‌ర్ హాట్ హాట్‌గానేనా..!

బాలీవుడ్ కండ‌ల వీరుడు ఐశ్వ‌ర్యారాయ్‌తో విడిపోయాక ఆమె పోలిక‌ల‌తోనే ఉన్న కొంద‌రిని హీరోయిన్లుగా చేశాడు. ఈ లిస్టులో స్నేహ ఉల్లాల్ కూడా ఒక‌రు. స్నేహ అచ్చు గుద్దిన‌ట్టు ఐశ్వ‌ర్య‌లా ఉంటుంద‌న్న చ‌ర్చ న‌డిచింది....

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్‌.. పండ‌గ చేస్కోండి

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మ‌రో యేడాది ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...

ప‌వ‌న్ కోసం బ‌న్నీ డైరెక్ట‌ర్… ఫ్యాన్స్‌లో ఒక్క‌టే టెన్ష‌న్‌..!

అజ్ఞాత‌వాసి ప్లాప్ త‌ర్వాత ఫుల్ టైం పొలిటిషీయ‌న్ అవుతాన‌న్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆయ‌న త‌న అభిమానుల ఆక‌లి తీర్చేసేలా వ‌రుస‌గా సినిమాలు...

బిగ్ అప్‌డేట్‌: ఆచార్య రిలీజ్ డేట్ లాక్‌…!

మెగాస్టార్ చిరంజీవి - కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. కాజ‌ల్ హీరోయిన్‌గా...

మ‌హేష్‌బాబు వెబ్ సీరిస్ బాధ్య‌త ఆ డైరెక్ట‌ర్ చేతుల్లోనే…!

ప్ర‌స్తుతం అంతా వెబ్‌సీరిస్‌ల మ‌యం న‌డుస్తోంది. వీటికే ఫుల్ డిమాండ్ ఉంది. సెల‌బ్రిటీలు, స్టార్ హీరోలు సైతం వెబ్‌సీరిస్‌ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌హేష్‌బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది....

వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్‌లోనే నాగ్ అరాచ‌కం… అంచ‌నాలు పెంచేశాడు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు ఆయ‌న అభిమానుల‌కే కాకుండా, టాలీవుడ్ అభిమానుల‌కు స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చేశాడు. ఆయ‌న న‌టిస్తోన్న తాజా సినిమా వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్...

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు జాత‌రే.. డేట్ వ‌చ్చేసింది..

ప‌‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం వ‌కీల్ సాబ్‌. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కోసం ప‌వ‌న్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా...

పూజా హెగ్డే VS స‌మంత వార్ మ‌మ‌రింత ముదురుతోంది…!

ఇండ‌స్ట్రీ అన్నాక హీరోలు, హీరోయిన్లు, టెక్నీషీయిన్ల మ‌ధ్య పోటీ స‌హ‌జం. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజ హెగ్డే, స‌మంత మ‌ధ్య వార్ ముదురుతోంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల...

Latest news

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది...
- Advertisement -spot_imgspot_img

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...