బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు వచ్చినా జబర్దస్త్ రూటు ప్రత్యేకం. జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ ఏ షోకు లేదు. ఇప్పటికే ఎన్నో బుల్లితెర షోలు వచ్చినా జబర్దస్త్‌కు ఉన్న టీఆర్పీ...
జబర్దస్త్ షో ద్వారా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులార్ అయ్యాడు అవినాష్. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. అప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్‌లో లేని ఎట్రాక్షన్...
జబర్దస్త్ షో ఎంతో మంది కమెడియన్లకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. వీరందరిలోకి జబర్దస్త్ ద్వారా సూపర్ పాపులర్ అవ్వడంతో పాటు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది మాత్రం సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్...
ప్రముఖ కమెడియన్, హీరో సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ భీమవరంలో కలిసి చదువుకున్నారు. సునీల్‌ది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం. ఇక ఇండస్ట్రీలోకి...
ఈ యేడాది సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఎంతో మంది ప్రముఖులు మృతి చెందుతున్నారు. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత ఎంతో మంది వెండితెర, బుల్లితెర నటులు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...