Tag:allu arjun
Movies
‘ పుష్ప 2 ‘ నైజాం వసూళ్లు రు. 100 కోట్లు… దిమ్మతిరిగి మైండ్ బ్లాక్… !
టాలీవుడ్ లెక్కలు తెలిసిందే. ఏపీలో 50 పైసలు, సీడెడ్ 20 పైసలు, నైజాంలో 30 పైసలు ఉంటాయి. ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి. నైజాం లెక్క కూడా 50 పైసలకు చేరుకుంది. ఏపీ...
Movies
ఇండస్ట్రీపైనే బల ప్రదర్శనా బన్నీ… రేవంత్ అంటే అంత అలుసా..?
హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటం .. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స...
Movies
భారీగా డ్రాప్ అయిన ‘ పుష్ప 2 ‘ వసూళ్లు… లాభాలు సరే.. బ్రేక్ ఈవెనూ కష్టమేనా.. ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ పుష్ప 2 ది రూల్ ” ....
Movies
బన్నీ బయటకొచ్చాక ఇంత కామెడీలు అవసరమా… ?
ప్రస్తుతం తెలుగు మీడియా .. అటు జాతీయ మీడియా అందరికి ఫోకస్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ఉంది. ఓవైపు బన్నీ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగానే కాదు...
Movies
అల్లు అర్జున్ – స్నేహారెడ్డి ఎమోషనల్ వీడియోపై సమంత హార్ట్ టచ్చింగ్ రియాక్షన్ ..!
హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయటం .. ఆ వెంటనే హైకోర్టు బెల్ మంజూరు చేయడం జరిగిన సంగతి...
Movies
అల్లు అర్జున్ కోసం పవన్ ఏం చేస్తున్నాడంటే… ?
సంథ్య థియేటర్ దగ్గర జరిగిన గొడవలో అరెస్టు అయ్యి ఒక రాత్రి జైలులో ఉండి బయటకు వచ్చిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ను పలువురు సెలబ్రిటీలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం...
Movies
లాయర్ల ఫీజులు కోట్లు… రేవతికి రు. 25 లక్షలా.. ఇదెక్కడి న్యాయం..?
సంథ్య థియేటర్ ఘనటలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు. ఈ కేసులో బన్నీ అరెస్టుపై రకరకాల సందేహాలు ఉన్నాయి. లీగల్‌గా చూస్తే ఈ అరెస్టు కరక్టే .. అయితే...
Movies
బన్నీ అరెస్టు.. రిలీజ్ మధ్యలో ఇంత హైడ్రామా నడిచిందా..!
అనూహ్యంగా ఉరుములేని పిడుగులా అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. ఇవి ఎవరైనా ప్లాన్ చేశారా ? సడెన్‌గా అలా జరిగిపోయిందా ? అన్నది ఎవ్వరికి అంతుపట్టదు.. ఎవ్వరికి తెలియదు. అల్లు అర్జున్ విషయంలో...
Latest news
‘ హరిహర వీరమల్లు ‘ రిలీజ్ చేస్తారా.. చేయరా.. బిగ్ ప్రెజర్…!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ మరియు ఏఎం. జ్యోతికృష్ణ కలిసి డైరెక్ట్ చేసిన సినిమా...
‘ అఖండ 2 ‘ టీజర్… లాజిక్‌ను ఎగరేసి తన్నిన బాలయ్య – బోయపాటి…!
నందమూరి నటసింహం బాలకృష్ణతో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న మాస్ దర్శకుల్లో ఒకప్పుడు బి గోపాల్ ఉంటే ఈ తరంలో మాత్రం బోయపాటి శ్రీను మాత్రమే...
థగ్ లైఫ్ ను నిలువునా ముంచేసిందెవరు… ?
పాపం.. కమల్ హాసన్ అనుకోవాలి.. ఇటీవల కాలంలో ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. భారతీయుడు తర్వాత 30 ఏళ్లు గ్యాప్ తీసుకుని ... భారతీయుడు...
Must read
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమతుల్లేని అటిజం సెంటర్లపై చర్యలు..?
హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...
Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం
Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...