టాలీవుడ్ యంగ్‌టైగర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్. అసలు టెంపర్ నుంచి వరుసగా ఆరు సినిమాలు సూపర్ హిట్లు. ఇప్పుడు ఏకంగా పాన్...
గజాలా..చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీనికి కారణం ఒకరకంగా ఎన్.టి,ఆర్ అని కూడా చెప్పొచ్చు. ఆయన హీరోగా నటించిన స్టూడెంట్ నెం 1 సినిమాతో అందరి దృష్ఠిని ఆకర్షించిన...
ఎన్.టి.ఆర్ హీరోగా అల్లరి రాముడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2002, జూలై 18న విడుదలైంది. ఇందులో ఎన్.టి.ఆర్ సరసన ఆర్తి అగర్వాల్, గజాలా హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటి నగ్మా ఎన్.టి.ఆర్...
దివంగత ఆర్తీ అగర్వాల్ కెరీర్ చాలా తక్కువ టైంలోనే విషాదంగా ముగిసింది. టాలీవుడ్‌లో రెండు దశాబ్దాల క్రిందట అర్తీ అగర్వాల్ తెలుగు సినీ విలాకాసంలో ఓ అందగత్తె. ఆమెను చూసేందుకు యూత్ వెంపర్లాడిపోయేవారు....
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌కు పట్టిన గ్రహదోషాలు పోయినట్టున్నాయి. అందుకే వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఆరు హిట్లతో కెరీర్‌లో...
కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా నిర్మాతలకు, ఆ సినిమాను కొన్న వారికి నష్టాలే మిగులుస్తాయి. పేరుకు మాత్రమే సినిమా హిట్ అయ్యిందన్న ఆనందం మిగులుతుందే కానీ వాళ్ల మోముపై లాభాలు...
కొన్ని కాంబినేషన్లు వినడానికి భలే విచిత్రంగా ఉంటాయ్. నిన్నటి తరం హీరోయిన్లలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారిలో నగ్మా, రమ్యకృష్ణ ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్తలుగా నటించి మెప్పించిన వారే. పైగా ఇద్దరూ...
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం మాత్రమే కాదు ఈ రంగుల ప్రపంచంలో రంగులు మారినట్టు జీవితం కూడా స్పీడ్‌గా మారిపోతూ ఉంటుంది. హీరోలంటే ఏదోలా నెట్టుకు వస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...