Most recent articles by:

NEWS DESK

థియేట‌ర్ల రీ ఓపెన్‌పై గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..

కోవిడ్ మ‌హ‌మ్మారితో మూత‌ప‌డిన థియేట‌ర్లు రీ ఓపెన్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే లాక్‌డౌన్ వ‌ల్ల అనేక వ్యాపారాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ క్ర‌మంలోనే థియేట‌ర్లు అన్ని కూడా మూత‌ప‌డ్డాయి. గ‌త...

పోలీసుల విచార‌ణ‌లో సంజ‌న‌కు కోట్ల ఆస్తులు… ఒక్క బెంగ‌ళూరులోనే 10 ప్లాట్లు..

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్ మాఫియా కేసు విచార‌ణ‌లో అనేకానేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ సంజ‌న‌ను శుక్ర‌వారం కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచార‌ణ‌లో సంజ‌న చెప్పిన వివ‌రాల‌తో పోలీసుల‌కు క‌ళ్లు...

బిగ్‌బాస్‌లో క‌ట్ట‌ప్ప ఆ యాంక‌రే… అత‌డితోనే మోనాల్ పెళ్లి

బిగ్‌బాస్ ఆరో ఎపిసోడ్ ఓ మోస్త‌రుగా సాగింది. ఇంకా ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో షో చ‌ప్ప చ‌ప్ప‌గానే న‌డుస్తోంది. ఆరో ఎపిసోడ్లో కొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రాజశేఖర్ దివితో పులిహోర కలుపుతూ...

ఈ ఫొటోలో మెగాస్టార్ చిరు ఎత్తుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా… మెగా ఫ్యామిలీ హీరో కాదు…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిరు వ‌య‌స్సు ఆరున్న‌ర ప‌దుల‌కు చేరుకుంది. చిరు చూపిన బాట‌లోనే ఇప్పుడు ఏకంగా డ‌జ‌న‌కుపైగా మెగా ఫ్యామిలీ...

ప‌వ‌న్ మాజీ భార్య రేణు తీర‌ని కోరిక ఇదొక్క‌టే… అది ఎప్ప‌ట‌కి క‌లే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్ర‌స్తుతం ప‌లు షోల‌కు జడ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది తాను కూడా ఇండ‌స్ట్రీలోనూ, మీడియాలోనూ నానుతూనే ఉన్నారు. ప‌వ‌ర్‌స్టార్ మాజీ భార్య‌గా రేణు ఏం చేసినా, ఏం మాట్లాడినా...

ఈ నూత‌న్ నాయుడు ఇంత కేటుగాడా… ఆ పేరు చెప్పి రు. 12 కోట్లు కుచ్చు టోపీ

విశాఖ‌లో ద‌ళిత యువ‌కుడు శ్రీకాంత్‌కు శిరోముండ‌నం చేసిన కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న నూత‌న్ నాయుడు ప‌రారీలో ఉండ‌గా పోలీసులు క‌ర్నాట‌క‌లోని ఉడిపి పోలీస్‌స్టేష‌న్లో అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే...

అల్లు అర్జున్‌కు అన్ని కోట్ల క‌ట్నం వ‌చ్చిందా… వాళ్ల మామకు కేసీఆర్‌కు లింక్ ఇదే

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత యంగ్ హీరోలలో బ‌న్నీయే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్నాడ‌ని చెప్ప‌క...

ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ టాలీవుడ్ హీరోయిన్ భ‌ర్తే… ఎవ‌రా కంటెస్టెంట్‌

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఇప్పటికే ఐదు రోజులు పూర్తి చేసుకుని తొలి వీకెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు....

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...