సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అవకాశాలు దక్కించుకోవడానికి ఎలా విచ్చలవిడిగా హద్దులు మీరి మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు అయితే స్టార్ సెలబ్రెటీస్ ని టార్గెట్ చేసి మరి వాళ్లపై పచ్చి బూతు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు . తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ నటి ఇందు . ఇప్పటికే ఈమె పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి అభిమానులకు దగ్గర అయింది .
అంతేకాదు ప్రముఖ దర్శకులతో కూడా జాన్ జిగిడి దోస్త్ రిలేషన్షిప్స్ మైంటైన్ చేస్తూ అడపాదడపా తెరపై కనిపిస్తూనే ఉంటుంది . కాగా ఆమె ప్రభాస్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి . కాగా పలు సినిమాల్లో చిన్న పాత్రలో నటించిన ఇందు అప్పట్లో సరదాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పై ఫన్నీ కామెంట్స్ చేసింది . హోస్ట్ ” మీ ఫేవరెట్ హీరో ఎవరు..?” అని అడగ్గా ప్రభాస్ అని చెప్పుకొస్తుంది .
“అయితే ప్రభాస్ సినిమాలో మీకు సిస్టర్ క్యారెక్టర్ ఇస్తే చేస్తారా ..?అంటే ఓ ఎస్ ఖచ్చితంగా ..ఆన్ స్క్రీన్ లో చేస్తా..కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం రేప్ చేయాలని ఉంది” అంటూ బోల్డ్ గా పచ్చిగా కామెంట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈమెను ట్రోల్ చేస్తున్నారు . మీ పబ్లిసిటీ పాపులారిటీ కోసం మా అన్నయ్యని ఇందులోకి లాగుతున్నావా ..?అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎవరైనా హీరోయిన్ గా ఆఫర్ ఇస్తారని అనుకుంటున్నావా ..? అసలు కాదని ఆ క్యారెక్టర్ కి మాత్రమే నిన్ను ఊహించుకుంటారు తప్పిస్తే సిస్టర్ కరెక్ట్ కి అసలు ఊహించుకోరు అంటూ పచ్చిగా బూతు కామెంట్స్ చేస్తున్నారు .