Moviesవిడాకులు తీసుకున్న 10 రోజులకే .. మెగా డాటర్ కి...

విడాకులు తీసుకున్న 10 రోజులకే .. మెగా డాటర్ కి గూబ గుయ్యమనే షాకిచ్చిన చైతన్య..? ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..!!

ఈ మధ్యకాలంలో కలిసి సంతోషంగా బతకాలి అని పెళ్లి చేసుకునే జంటలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నామా ..? ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకున్నామా..? ఎంత హాట్ అండ్ ట్రెండీ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో లైక్లు వ్యూయ్స్ లు దక్కించుకున్నామా..? అంతే .. ఆ మోజు తీరిపోయాక విడాకులు తీసేసుకుంటున్నారు . ప్రజెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చాయి . అయితే రీసెంట్ గానే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ఈ కామెంట్స్ కి ఆమె పిక్చర్స్ ని ఆమె మాజీ భర్త చైతన్య పిక్చర్స్ ని యాడ్ చేసి తెగ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

అయితే ఇదే క్రమంలో నిహారిక కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చేలా చైతన్య చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జొన్నలగడ్డ ఫ్యామిలీతో కంపేర్ చేస్తే నిహారిక ఫ్యామిలీ చాలా ఎక్కువ ..ఎవరైనా సరే నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు అంటే చైతన్యకే బొక్క అంటూ చెప్పే జనాలే ఎక్కువ మంది ఉంటారు . ఎందుకంటే నిహారిక వెల్ సెటిల్.. పాపులారిటీ పబ్లిసిటీ ఉన్న ఫ్యామిలీ . చైతన్య ది చాలా సింపుల్ హోమ్లీ ఫ్యామిలీ . అయితే నిహారిక లాంటి బిగ్ స్టార్ తో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య పరిస్థితి ఎలా ఉండబోతుంది ..? ఏ విధంగా మారిపోతుంది..? అంటూ తెగ టెన్షన్ పడ్డారు కొందరు కుర్రాళ్ళు .

అయితే అలాంటి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు చైతన్య . నేను సూపర్ స్ట్రాంగ్ ..సూపర్ ఫిట్ గా ఉన్నాను అంటూ జిమ్లో వర్క్ అవుట్స్ చేస్తున్న పిక్ ను షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో అ పిక్స్ సెకండ్స్ లోనే వైరల్ గా మారాయి. నిహారిక వెళ్లిపోయినా నాకేం ప్రాబ్లం లేదు అన్న రేంజ్ లో చైతన్య నిహారిక కి ధీటుగా వర్కఅవుట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో చైతన్య పెట్టిన పోస్ట్ నిహారిక కౌంటర్ గానే అంటూ తెలుస్తుంది . ఈ మధ్యకాలంలో నిహారిక జిమ్ లో వర్కఅవుట్స్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. దానికి దిమ్మ తిరిగిపోయే రేంజ్ లోనే చైతన్య సైతం వర్కౌట్స్ చేస్తూ నిహారిక కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చేశాడు. ప్రజెంట్ నిహారిక చైతన్య జిమ్ చేస్తున్న ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news