ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి అందం కోసం మెడిసిన్స్ తీసుకుంటుందా..? అంటే అవునా అని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు .
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా సినిమాలకు కమిట్ అవుతూ వచ్చిన కృతి శెట్టి ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో సినిమాల కోసం తాపత్రయపడుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ వరుస ప్లాప్ సినిమాలు పడుతున్న సరే డైరెక్టర్ లు అమ్మడుకి అవకాశాలు ఇస్తున్నారు . ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలు సైతం మిస్ కాకుండా ఉండడానికి కృతి శెట్టి తన అందం పెంచుకోవడానికి మెడిసిన్స్ యూస్ చేస్తుందట .
ఫేస్ లో ఏజ్ నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో.. అమ్మడు ఆ ఏజ్ ను తక్కువగా చేసుకోవడానికి ఫేస్ చార్మింగా ఉండడానికి పలు రకాల మెడిసిన్స్ తీసుకుంటుందట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందం కోసం కృతి శెట్టి ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు జనాలు..!!