Moviesఛీ ఛీ ..రష్మిక కి ఇంత చెత్త అలవాటు ఉందా..? సాయంత్రం...

ఛీ ఛీ ..రష్మిక కి ఇంత చెత్త అలవాటు ఉందా..? సాయంత్రం అయితే అదే పనా..?

జనరల్ గా మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైన అలవాటు ఉంటూ ఉంటుంది. అది అలవాటు అనాలో.. పొరపాటు అనాలో ఎవరికీ తెలియదు. అయితే అలాంటి ఓ తెలియని అలవాటు పొరపాటు కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న విషయం తెలిసిందే.

అయితే రష్మిక మందన్నా.. అందరూ లాంటి అమ్మాయి కాదని ..మరోసారి ప్రూవ్ చేసుకుంది రష్మిక మందన్నా.. అందరిలాగా ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద బజ్జీ.. బోండా తిన్నదట . కుక్క బిస్కెట్లు తింటుందట. ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు హీరో నితిన్ . వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమా భీష్మ . ఈ టైం లోనే సరదాగా ఓ ఇంటర్వ్యూలో వీళ్ళు మాట్లాడుతూ రష్మిక మందన కి సంబంధించిన టాప్ సీక్రెట్ ను బయటపెట్టారు.

ఈవినింగ్ అయితే కుక్క బిస్కెట్లు తింటుంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు హీరో నితిన్. ఈ విషయాన్ని పక్కనే ఉన్న రష్మిక చెప్పద్దు చెప్పద్దు అంటూ ట్రై చేసినా కానీ ఓపెన్ గా చెప్పకు వచ్చేసాడు . దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది . రష్మికపై ఉండే నెగెటివిటీతో మరోసారి ఆకతాయిలు ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు జనాలు. రష్మిక ప్రజెంట్ 4 సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news