Movies"రాత్రి కూడా పడుకోకుండా పదే పదే చేయమంటుంది".. తమన్నా పై ప్రియుడు...

“రాత్రి కూడా పడుకోకుండా పదే పదే చేయమంటుంది”.. తమన్నా పై ప్రియుడు బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా – నటుడు విజయ్ వర్మ పేర్లు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో సినిమా సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ విజయవర్మతో లవ్ నిజమే అంటూ తమన్న ఓపెన్ అయింది .

తమన్నా ఓపెన్ అప్ అయిపోయిన 24 గంటల్లోనే విజయ్ వర్మ సైతం తమన్న ని నేను లవ్ చేస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్తలు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అసలు వీళ్లు ఎలా కలిసారు..? వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ..? ఫైనాన్షియల్ గా తమన్నా టాప్ పొజిషన్లో ఉంది. విజయ్ వర్మ చాలా లో పొజిషన్లో ఉన్నాడు ..అయినా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అంటూ చర్చించుకుంటున్నారు .

ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ విజయ్ వర్మ తమన్నా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . విజయ్ వర్మ మాట్లాడుతూ ..”తమన్న చాలా ఐకానిక్ ఏ విషయమైనా సరే చాలా పద్ధతిగా నీట్ గా చేస్తుంది. ఆమె పట్టుబడితే అంతే సంగతులు జరిగి తీరాల్సిందే ..ఇక రాత్రులు నిద్ర లేకపోయినా సరే వర్కౌట్ చేయమంటూ విసిగిస్తుంది . నిద్రపోతున్నా సరే లేపి మరీ వర్కౌట్స్ చేయలేదు అంటుంది.”

అయితే వీటిపై తమన్నా స్పందిస్తూ..” నేను తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈజీగా వర్కౌట్ చేసేస్తాను ..కానీ విజయ్ అలా కాదు ఫుల్ ఫుడి.. కడుపునిండా తింటాడు ..కానీ వర్కౌట్ లు చేయడు. అయినా వెయిట్ రాడు.. అదేంటో తెలియదు అంటూ ఫన్నీగా స్పందించింది . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news