సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ ఎఫైర్లు ఎక్కువైపోతున్నాయి . పద్ధతిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నేసి.. సీనియర్ బ్యూటీ లు సైతం డబ్బు కోసం రాంగ్ స్టెప్ వేస్తూ ఉన్న పరువును పోగొట్టుకుంటున్నారు . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పలుకుబడి ఉన్న సీనియర్ బ్యూటీస్ ..తమ కాపురాల్లో నిప్పులు పోసుకొని పక్క మగవాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళని సుఖపెడుతూ చిక్కిన వరకు దోచుకొని అకౌంట్లో వేసుకుంటున్నారు. కాగా తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అయింది కార్తీకదీపం సౌందర్య అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
మనకు తెలిసిందే మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో . ఈ సీరియల్ లో వచ్చే డాక్టర్ బాబు వంటలక్క కూడా వాళ్ల జీవితాల్లో భాగం అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతున్నారు జనాలు. అంతేకాదు మొదట్లో చాలా రూడ్ గా ఉన్న అత్తగారు ఆ తర్వాత మెల్లమెల్లగా సాఫ్ట్ నేచర్‌లో మారి సీరియల్ కి హైలైట్ గా నిలిచింది. ఇందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్లు ఎంత ఫేమస్ అయ్యాయో .. అత్తగా సౌందర్య కూడా అంతే ఫేమస్ అయింది .
కాగా ఈ సీరియల్ లో నటిస్తున్న సౌందర్య అసలు పేరు అర్చన అనంత్. పేరుకు కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో బాగా ఫేమస్ అయింది . పలు సినిమాల్లో కూడా నటించింది . తనదైన స్టైల్ లో అలరిస్తున్న ఈ బ్యూటీ గురించి ఓ న్యూస్ కన్నడ మీడియాలో తెలుగు మీడియాలో వైరల్ గా మారింది . చూడడానికి చాలా చక్కగా పద్ధతిగా ఉండే అర్చన అనంత్ డబ్బు కోసం ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ నటుడితో ఇల్లీగల్ ఎఫైర్ నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు ఆమె ఈ వార్తల పై స్పందించనేలేదు. సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చాలా సర్వసాధారణం . అయితే పద్ధతిగా కనిపించే ఇలాంటి బ్యూటీ లు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారా..? అంటూ షాక్ అయిపోతున్నారు. కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులు అలా గడిపినందుకు దాదాపు ఒక్క నైట్ కి ఐదు లక్షలు చార్జ్ చేస్తుందన్న రూమర్ కూడా కన్నడ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇలాంటి వార్తలు పై అర్చన అనంత్ స్పందిస్తేనే ఆమె నిజాయితీ ప్రూవ్ అవుతుంది. లేకపోతే ఈ వార్తలు మరింత స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అర్చన కెరియర్ మళ్లీ కనుమరుగయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. సో అర్చన ఇలా వార్తల పై స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.