Movies"తప్పు చేస్తే అన్ని మూసుకోవాలి".. నాగ్ మామకు ఇచ్చి పడేసిన సమంత..ఏమైందంటే..?

“తప్పు చేస్తే అన్ని మూసుకోవాలి”.. నాగ్ మామకు ఇచ్చి పడేసిన సమంత..ఏమైందంటే..?

మౌనం అర్ధాంగికారం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఏదైనా తప్పు చేసినప్పుడు మనం సైలెంట్ గా ఉంటే .. ఆ తప్పు మన వైపే వస్తుంది . ఆ తప్పు మనం చేసిన చేయకపోయినా మనమే చేశామన్న అపోహ అందరికీ కలుగుతుంది . ప్రజెంట్ ఇప్పుడు అలాంటి తప్పునే చేశాడు అక్కినేని నాగార్జున అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళ మధ్య వచ్చిన గొడవలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

దాదాపు వీళ్ళు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్న ఇప్పటికే వీళ్ల విడాకుల వేడీ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు విడాకులు తీసుకున్నప్పుడు నాగార్జున ఒకే ఒక్క పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన తన నోటితో సమంత పేరుని పలకరించిందే లేదు. అంతెందుకు సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా అల్లాడిపోతుంటే అన్ని ఇండస్ట్రీలు కదిలి ఆమె ఆరోగ్యంగా ఉండాలి అంటూ ప్రార్థించారు. అయితే దీనిపై ఇప్పటివరకు నాగర్జున అఫీషియల్ గా స్పందించలేదు .

అయితే దీనికి కారణం విడాకులు తీసుకునే టైం లో సమంత ..నాగార్జునను అనకూడని మాట అనింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ టైంలో మాట మాట పెరిగి సమంత నీలాగే నీ కొడుకు మొదటి భార్యకి గౌరవం ఇవ్వడం తెలియదు.. ఒక భార్య సరిపోదు “అంటూ టంగ్ స్లిప్ అయిందట. ఈ క్రమంలోనే ఒకప్పుడు సమంత అంటే ఎంత గౌరవం ఉందో ఆ తర్వాత అంత చీదరించుకున్నాడు నాగార్జున అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సామ్ మాత్రం విడాకుల విషయంలో తప్పు అంతా నాగ చైతన్య దే అంటూ కరణ్ షో కామెంట్స్ చేసింది.

ఇలాంటి క్రమంలో నాగార్జున తప్పు చేశాడు అందుకే కామ్ గా ఉన్నాడు అంటూ పలువురు సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తుండగా.. సైలెంట్ గా ఉన్నంత మాత్రాన తప్పు మనం చేసినట్లు కాదు కదా.. ఎదుట ఉండేది ఒక అమ్మాయి ..ఆ అమ్మాయి జీవితం పాడు కాకుండా ఉండడానికి అక్కినేని ఫ్యామిలీ సైలెంట్ గా ఉన్నారు అంటూ అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో మాత్రం అక్కినేని – సమంత ఫ్యాన్స్ వార్ అలానే ఉంది. కాగా ప్రజెంట్ సమంత దక్షిణ కొరియాలో మయోసైటిస్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది . త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా సెకండ్ షెడ్యూల్లో పాల్గొనబోతుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news