Moviesహవ్వ..పూర్తిగా బరి తెగించిన కీర్తి పాప..కేవలం నూలిపోగులను ఒంటికి చుట్టుకుని..తట్టుకోలేం రా...

హవ్వ..పూర్తిగా బరి తెగించిన కీర్తి పాప..కేవలం నూలిపోగులను ఒంటికి చుట్టుకుని..తట్టుకోలేం రా బాబోయ్..!!

సినీ ఇండస్ట్రీ ఎవరినైనా మార్చేస్తుంది అని అందరూ అంటుంటారు. బహుశా కీర్తి సురేష్ విషయంలో అదే జరిగింది . ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఉన్న ఈ కీర్తి పాప ఇప్పుడు మోడ్రెన్ బేబీ ల తయారయింది .అంతేనా రోజు రోజుకి హద్దులు మీరి మరి ఫోటోషూట్స్ చేస్తూ సొంత అభిమానుల చేతనే ఛీ కొట్టించుకునే విధంగా చేసుకుంటుంది . అసలు కీర్తి పాపను ఇంతలా మార్చేసింది ఎవరు? చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పద్ధతిగా చక్కగా కనిపించిన బుట్ట బొమ్మ.. ఇప్పుడు ఒంటిపై బట్టలు నిలబడనంత స్పీడుగా ట్రెండీ వేర్ లో బోల్డ్ ఫోటోషూట్ చేసే స్థాయికి దిగజారిపోయిందా..? అని మండిపడుతున్నారు.


మనకు తెలిసిందే కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా కానీ నిన్న మొన్నటి వరకు పద్ధతిగా ఉండే రోల్స్ లోనే నటించింది. చూడటానికి చక్కగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఆమె పాత్రను ఎంజాయ్ చేసేలా ఉండేటువంటి రోల్స్ చూస్ చేసుకొని జనాలకు బాగా దగ్గరయింది . మహానటి సినిమా ద్వారా తన పేరుకు పాపులారిటీ దక్కించుకున్న కీర్తి.. సర్కారు వారి పాట సినిమాతో తన అందాల ఆరబోతులను స్టార్ట్ చేసింది. ఈ సినిమా ముందు వరకు కీర్తి సురేష్ చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించేది .

మరి రీజన్ ఏంటో తెలియదు గానీ సర్కారు వారి పాట లో ఫస్ట్ టైం తన నాభి అందాలను చూపించి కుర్రాలను టెంప్ట్ చేసిన కీర్తి.. ఆ తర్వాత బ్రా లేకుండా బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాలకు హీట్ పుట్టిస్తుంది. అయితే ఈసారి హద్దులన్నీ చెరిపేసి కేవలం నూలిపోగుల్లాంటి డ్రెస్‌లో తన అందాలను కవర్ చేస్తూ చూపించి చూపించకూడని అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తుంది. దీంతో కీర్తిని ఇలా చూసిన ఆమె అభిమానులు ఛీ కొడుతున్నారు .మరికొందరు కుర్రాళ్ళు అయితే “టెంప్ట్ చేస్తున్నావ్ కీర్తి పాప.. నీ సెక్సీ లుక్స్ టూ సెక్సీ” అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో కీర్తి సురేష్ హాట్ ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగా మారింది. అయితే ఈ ఫొటోస్ పై పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ల కౌంటే ఎక్కువగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news