Moviesయాంకర్ భాను పెళ్లి చేసుకోబోతుందోచ్..వరుడు అతనే..సూపర్ ట్వీస్ట్ ఇచ్చిందే..!?

యాంకర్ భాను పెళ్లి చేసుకోబోతుందోచ్..వరుడు అతనే..సూపర్ ట్వీస్ట్ ఇచ్చిందే..!?

యస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..యాంకర్ భాను శ్రీ పెళ్లి చేసుకోబోతుందట. తన నటనతో తన స్టైల్ తో అటు సినిమాలోను.. ఇటు బుల్లితెరలోను అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు త్వరలోనే ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోబోతుంది అంటు ఓ న్యూస్ వైరల్ గా మారింది. భాను శ్రీ బుల్లితెరపై పలు షోలు చేసి పాపులర్ అయింది . అంతకుముందు అరా కొరా సినిమాలు చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో కి వెళ్ళగానే ఒక్కసారిగా పాపులర్ అయింది.

బిగ్ బాస్ షో లో ఆమె చేసిన కామెంట్స్ తోటి కంటెస్టెంట్ తో ఆమె ప్రవర్తించిన తీరు ఎప్పటికప్పుడు హైలెట్ గానే నిలుస్తూ వచ్చింది. అంతేకాదు వ్యక్తిగతంగా భాను శ్రీ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చింది తనకున్న టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని సొంత కాళ్లపై నిలబడాలని ఎన్నో కష్టాలు భరించి ఇండస్ట్రీకి వచ్చినట్టు ఆమె ఓ ఈవెంట్స్ లో చెప్పుకొచ్చింది. ఎక్కువగా భాను శ్రీ ఈటీవీ ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది . అందుతున్న సమాచారం ప్రకారం భాను శ్రీ ఒక్కో ఈవెంట్ కి 30 నుంచి 50 వేలు దాకా అందుకుంటుందట.

హాట్ పెర్ఫార్మన్స్ ఇస్తే దాదాపు 60 వేలు అందుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈమె తన కెరియర్ మొదటి నుంచి తన ఫ్రెండ్ ని ప్రేమిస్తుందని అతన్ని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది . గతంలో ఇంటర్వ్యూలో భాను మాట్లాడుతూ..” తాను కెరియర్ లో సెటిల్ అవ్వడానికి తన ఫ్రెండే కారణం అని, అతని ఎప్పటికి తన లైఫ్ లో మర్చిపోలేని ” చెప్పుకొచ్చింది. దీంతో అతన్నే భాను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news