Moviesఅనసూయా ను గెలికిన బ్రహ్మాజీ ..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!?

అనసూయా ను గెలికిన బ్రహ్మాజీ ..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్న ఒకటే పదం విపరీతంగా ట్రోల్ అవుతుంది. అనసూయ ఆంటీ ..అనసూయ ఆంటీ.. అనసూయ ఆంటీ.. నిజానికి అంతకుముందు కూడా సోషల్ మీడియాలో అనసూయ పై ట్రోలింగ్ జరిగేది. కానీ, అది కొన్ని రోజులకి సర్దుమనిగిపోయేది అనసూయ డ్రెస్సింగ్ సెన్స్.. అనసూయ షోస్ లో వేసే డాన్స్ పై.. కొంత నెటిజెన్స్ ట్రోల్ చేసినా..ఒకటి రెండు రోజులకి యవ్వరం సర్దుమనిగేది. కానీ ఫస్ట్ టైం అనసూయ పై ట్రోలింగ్ నాలుగైదు రోజులుగా జరుగుతూనే ఉంది. దానికి కారణం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ అని అందరికీ తెలిసిందే.


ఆమె పరోక్షంగా విజయ్ దేవరకొండ ను తిట్టడం. దీంతో ఆయన అభిమానులకు కోపం రావడం. ఫాన్స్ అంటే మేమే అంటూ అనసూయ పై హ్యూజ్ ట్రోలింగ్ ట్రోలింగ్ చేస్తున్నారు. అనసూయ కూడా తగ్గేదేలే అన్నట్టు ఆమెను ఆంటీ అన్న వాళ్లకి పచ్చి బూతులు తిట్టిన వాళ్లకి కౌంటర్ ఇస్తూనే ఉంది. అంతేనా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది. అంత తెగింపు ఉన్న మనిషి. కాగా గత కొద్దిరోజులు అనసూయ ఆంటీ అనే పదం సోషల్ మీడియాలో వివాదంగా మారిన తరుణంలో రీసెంట్ గా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

 

ఇది చూసిన ఎవరికైనా సరే పరోక్షకంగా అనసూయకు ఘాటు కౌంటర్ వేశాడు అని చెప్పాల్సిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈయన.. రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారింది .అంతకుముందు ఎయిర్లైన్స్ పై ఫైర్ అవుతూ ట్వీట్ చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత అభిమానులతో ముచ్చటిస్తూ సరదాగా మాట్లాడుతుండగా.. ఓ నెటిజన్..” అంకుల్ “అంటూ కామెంట్ చేశాడు. అంతే సడెన్ గా బ్రహ్మాజీ ఫైర్ అవుతూ..” అంకుల్ ఏంట్రా అంకుల్ ..కేసు వేస్తా.. ఏజ్ బాడీ షేవింగ్ చేస్తున్నారా..”? అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. కానీ ఇవి పరోక్షంగా అనసూయకు ఘాటు కౌంటర్ ఇచ్చిన్నట్లే అని తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news