Moviesకొంప ముంచేసిన శ్రీజ కూతురు నివృత్తి..తల్లినే మించిపోయిందిగా..!?

కొంప ముంచేసిన శ్రీజ కూతురు నివృత్తి..తల్లినే మించిపోయిందిగా..!?

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకే కాదు..వాళ్ల పిల్లల కి కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మనవళ్లు..మనవారాళ్లకి కూడా అదే భజన చేస్తున్నారు అభిమానులు. పట్టుమంటే పాతికేళ్ళు కూడా లేని వాళ్లు సోషల్ మీడియాలో అకౌంట్లు అంటూ.. ఓపెన్ చేసి..నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నా..తాజాగా వాళ్లల్లో హైలెట్ అయ్యింది..చిరంజీవి మనవరాలు నివృత్తి.

అదే చిరంజీవి చిన్న కూతురు ఒకప్పుడు ఓ అబ్బాయి ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుందే..వాళ్లకు పుట్టిన బిడ్డనే ఈ నివృత్తి. వాళ్ళు విడిపోయినప్పటి నుండి పాప..శ్రీజ, చిరంజీవి దగ్గరే ఉంటూ వస్తుంది. మెగా గ్రాండ్ చైల్డ్ గా హోదా సంపాదించుకుని..సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ..ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా నివృతి పెట్టిన పోస్ట్ నెట్టింట కొత్త డౌట్లు పుట్టిస్తుంది.

శ్రీజ, ఆమె రెండో భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుని విడిపోయారని అందరూ భావిస్తున్న సమయంలో శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నివృతి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను స్కూల్ డేస్ మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ సంధర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసారు. వాటిల్లో శ్రీజ, కళ్యాణ్ దేవ్ కూడా ఉన్నారు. అయితే, వీళ్లు విడాకులు తీసుకుంటున్నట్లైతే..ఆమె కళ్యాణ్ దేవ్ పిక్ ని ఎందుకు షేర్ చేస్తుంది అంటూ మరోసారి వీరి విడాకుల విషయం వార్తలలో హైలెట్ గా మారింది. మరికొందరు మెగా హేటర్స్ శ్రీజ కూతురిని కూడా టార్గెట్ చేసి..”నువ్వు మీ అమ్మనే మించిపోతావ్”..అంటూ..ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news