Moviesపెళ్లికాని హీరోతో పెళ్లయిన హీరోయిన్ ఎఫైర్‌... టాలీవుడ్‌లో ఒక్క‌టే క‌ల‌క‌లం..!

పెళ్లికాని హీరోతో పెళ్లయిన హీరోయిన్ ఎఫైర్‌… టాలీవుడ్‌లో ఒక్క‌టే క‌ల‌క‌లం..!

టాలీవుడ్లో ఓ బ‌డా కుటుంబానికి చెందిన ఓ సీనియ‌ర్ హీరోయిన్ ఓ యంగ్ హీరోతో న‌డుపుతోన్న ప్రేమాయ‌ణంపై ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఒక్క‌టే చెవులు కొరుక్కుంటున్నాయి. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి న‌డుస్తోంద‌ట‌. అప్ప‌ట్లో వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమాలో న‌టించారు. అప్ప‌టి నుంచి వీరి ఎఫైర్ చాలా ఘాటుగా న‌డుస్తోందని.. ఇప్పుడు వీరిద్ద‌రు మ‌రీ బ‌రి తెగించి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఒక్క‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

టాలీవుడ్‌లో దిగ్గ‌జ కుటుంబానికి చెందిన వార‌సురాలు ఓ పెద్ద హీరోతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె ఓ హీరోను పెళ్లి చేసుకుంది. ఆ హీరో అనారోగ్య కార‌ణాల‌తో త‌క్కువ వ‌య‌స్సులోనే మృతి చెందాడు. అప్ప‌టి నుంచి త‌న మామతో క‌లిసి త‌మ స్టూడియో వ్య‌వ‌హారాలు చూసుకుంటోన్న ఆ ముదురు హీరోయిన్ రెండేళ్ల క్రితం ఓ యంగ్ హీరోతో క‌లిసి ఓ హిట్ సినిమాలో న‌టించింది.

 

ఆ సినిమా టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య గాడ‌మైన స్నేహ‌బంధం ఏర్ప‌డి అది ఎఫైర్‌కు దారి తీసింద‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత వీరు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వీరిద్ద‌రి ఎఫైర్ పీక్ స్టేజ్‌కు చేరిపోయింద‌ని అంటున్నారు. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఇంత‌కు ఈ విష‌యం ఆమె కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు కూడా వెళ్లింద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news