Moviesఆ ఒక్క పని చేస్తే సమంత కెరియర్ బాగుపడిపోతుందా? తెలిసినా కూడా...

ఆ ఒక్క పని చేస్తే సమంత కెరియర్ బాగుపడిపోతుందా? తెలిసినా కూడా ఎందుకు సైలెంట్ గా ఉందో తెలుసా..?

కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలే మనకు వెన్నుపోటు పొడుస్తాయి . మన లైఫ్ లో చాలా డెసిషన్స్ అలానే తీసుకుంటూ ఉంటాం. మనకి తెలిసి చేసిన తెలియక చేసిన అలాంటి నిర్ణయాలు తీసుకున్న కారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరి లైఫ్ లోను అలాంటి సిచువేషన్ ఎదురవుతుంది. అయితే హీరోయిన్ సమంత కూడా అదే సిచువేషన్ ఫేస్ చేస్తుంది. తెలిసి తెలియక ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెకు నెగిటివ్గా మారాయి. సొంత ఫాన్స్ కూడా ఆమెను ట్రోల్ చేసే స్థాయికి ఆమె దిగజారిపోయేలా చేశాయి.

మరీ ముఖ్యంగా నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఓ రేంజ్ లో హాట్ ఎక్స్పోజింగ్ చేయడం మనం గమనిస్తున్నాము. మయోసైటీస్ వ్యాధికి గురైనప్పుడు చాలా సైలెంట్ గా ఉన్న సమంత ఆ తర్వాత ఓ రేంజ్ లో ఎక్స్ప్రెస్ చేయడం ప్రారంభించింది .. ఈ మధ్యకాలంలో బ్రా లేకుండా కూడా ఫోటోషూట్ చేసింది . ఈ ఫోటో సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు కడుపు రగిలిపోయేలా చేశాయి.

అయితే సమంతకి ఆఫర్స్ రాకపోవడానికి కారణం ఇదే అంటున్నారు జనాలు. ఆమెపై జరిగే ట్రోలింగ్ చూసి నిర్మాతలు సైతం ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారట . సమంత తనలోని బోల్డ్ యాంగిల్ ను మార్చుకొని సైలెంట్ గా పద్ధతి గల రూల్స్ చేస్తే ఖచ్చితంగా ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కొంతమంది దీనినే పాజిటివ్ గా చెప్తూ ఉంటే మరి కొంతమంది నెగటివ్గా ఘాటుగా స్పందిస్తున్నారు . చూద్దాం మరి సమంత ఏం చేస్తుందో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news