మహేష్ బాబు – నమ్రత ..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ ఎంత ఏడ్చారో..? కుళ్ళుకున్నారో..ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ మహేష్ బాబును లైక్ చేసే అమ్మాయిలు ఆంటీలు కూడా ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రెసెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వెంచర్స్ సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కసరత్తులు కూడా చేస్తున్నారు . ఈ సినిమా కోసం ఆయన 10 కేజీల బరువు కూడా తగ్గబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పుడు చాలా సరదా సరదాగా ఉండే మహేష్ బాబు నమ్రతల మధ్య గొడవలు వస్తే ఏం చేస్తారు అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్ అది అందరి ఇంట్లోనూ ఉంటుంది .
అయితే కొంతమంది గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు .. కానీ నమ్రత టు నాటి భార్య. మహేష్ బాబు పై ఎప్పుడైనా కోపం వచ్చినా ఆయనపై అలిగిన నమ్రత ముందు షాపింగ్ కి వెళ్ళిపోతుందట. తన కోపాన్ని అలాగే తీర్చుకుంటుందట . అంతేకాదు మహేష్ బాబు సారీ చెప్పే వరకు ఆయనతో మాట్లాడను కూడా మాట్లాడదట. మన మహేష్ బాబు కూడా టూ రొమాంటిక్ ఎప్పుడైనా నమ్రత తో గొడవ జరిగితే వెంటనే డిన్నర్ డేట్ ను ప్లాన్ చేస్తాడట. ఇప్పటికి వాళ్ళ మధ్య ఇలాంటి చిన్న చిన్న సరదాలు జరుగుతూనే ఉంటాయి అందుకే వాళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉన్నారు అంటున్నారు అభిమానులు . ప్రతి భార్య భర్త కూడా ఇద్దర్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేటివి అక్కడితోనే సాల్వ్ అయిపోతాయి అని చెప్పుకొస్తున్నారు..!!