Moviesబన్నీ బర్త డే స్పెషల్ : ప్రతి పుట్టినరోజుకి అల్లు అర్జున్...

బన్నీ బర్త డే స్పెషల్ : ప్రతి పుట్టినరోజుకి అల్లు అర్జున్ కచ్చితంగా ఆ పని చేస్తాడా..?

నేడు అల్లు అర్జున్ అభిమానులకి బిగ్ పండగనే చెప్పాలి… సాధారణంగా ఏ హీరో ఫ్యాన్ కి అయినా సరే .. ఆ హీరో పుట్టినరోజు అయితే ఓ పెద్ద పండుగ లా ఉంటుంది. అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్ లు భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో హంగామా చేస్తూ ఉంటారు . మరికొందరు రక్తదానాలు అన్నదానాలు చేస్తూ ఉంటారు . అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చాలానే చేస్తున్నారు .

కాగా నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ వివిధ చోట్ల ఫుడ్ పంపిణీ చేస్తున్నారు . అల్లు అర్జున్ ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని దీవిస్తున్నారు. ఇలాంటి క్రమంలోని అల్లు అర్జున్ కి సంబంధించిన స్పెషల్ అండ్ రేర్ న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన తల్లిదండ్రులకు చిన్న బిడ్డ అల్లు అర్జున్ కూడా అంతే ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన ప్రతి పుట్టినరోజుకు ముందుగా తన తాతగారు అల్లు రామలింగయ్య గారి ఫోటో వద్దకు వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటారట .

మొదటి నుంచి అల్లు రామలింగయ్య గారు అంటే అల్లు అర్జున్ కి చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news