Moviesరాజమౌళి కంటే రమా వయసులో అంత పెద్దదా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!!

రాజమౌళి కంటే రమా వయసులో అంత పెద్దదా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!!

రాజమౌళి.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్.. దర్శక ధీరుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మగధీర – బాహుబలి -ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు . తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఒకే ఒక్క డైరెక్టర్ రాజమౌళి అని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి పర్సనల్ డీటెయిల్స్ కూడా ఓపెన్ గా అన్ని చెప్పుకొస్తాడు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి తన భార్య రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రమా రాజమౌళికి ఆల్రెడీ పెళ్లయింది. ఒక బిడ్డ కూడా ఉన్నాడు . అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజమౌళి .

కాగా రాజమౌళి భార్య ఆయనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దది అనే విషయం చాలామందికి తెలియదు. రీసెంట్ ఇంటర్వ్యూలు అది బయటపడింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ప్రతి విషయంలో అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండే రాజమౌళి ఈ విషయంలో కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలవాలి అని కొందరు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రేమ ..ఎప్పుడు ఎవరికీ ఎలా పుడుతుంది అనే విషయం తెలియదు అని .. అందుకే రాజమౌళి పర్సనల్ విషయాలను పక్కనపెట్టి ప్రొఫెషనల్ గా ఆయన ఇండస్ట్రీకి చేస్తున్న మంచి పనుల గురించి ఆలోచిస్తే బెటర్ అని ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి రాజమౌళి ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. ప్రెసెంట్ రాజమౌళి – మహేష్ బాబు తో ఒక సినిమాకి కమిట్ అయి ఉన్నాడు . ఈ సినిమా పూర్తి అడ్వెంచర్స్ గా తెరకెక్కబోతుందట . ఈ సినిమా కోసం రాజమౌళి దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news