హీరోయిన్ సమంత ఈ పేరు ఈ మధ్యకాలంలో పాజిటివ్ కన్నా నెగెటివిటీ గానే ఎక్కువగా ట్రోల్ అయింది. మయోసైటీస్ వ్యాధి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇక సినిమాలో నటించదు అని టోటల్గా గుడ్ బై చెప్పేసింది అని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో అలాంటి రకాల వార్తలే వినపడ్డాయి . పైగా ఆమె కొత్త సినిమాలు ఏది కమిట్ కాకపోవడంతో నిజమే అంటూ అంతా భావించారు . అయితే రీసెంట్గా ఆమె వర్క్ చేసిన సిటాడిల్ డబ్బింగ్ పనులు పూర్తి చేయడంతో జనాలలో మళ్ళీ కొత్త ఆశలు మొదలయ్యాయి.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2024/02/d9abb36a-9415-4fed-b9a1-c159790d45ec.jpeg)
సమంత సినిమాల్లో నటిస్తుంది అంటూ ఆశపడ్డారు . రీసెంట్గా సమంత దీనిపై ఓ సంచలన ప్రకటన చేసింది . “నేను మళ్ళీ వర్క్ చేయబోతున్నాను .. మీ అందరి కోసమే ఒక హెల్త్ పాడ్ కాస్ట్ ని మొదలుపెట్టబోతున్నాను . ఇది నేను కష్టపడి చేయాలనుకుంటున్నాను . వచ్చేవారం నుంచి హెల్త్ పాడ్ కాస్ట్ లో రిలీజ్ అవుతాయి. ఇది చాలామందికి యూస్ అవుతుంది అనుకుంటున్నాను” అంటూ తెలిపింది .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2024/02/da936047-67b4-4235-9f3e-935f4336a92d.jpeg)
ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఇన్నాళ్ళకి సమంతకి వర్క్ చేయాలి అన్న ఆశ కలిగిందా..? ఆ టైం ఇప్పుడే వచ్చిందా..? అంటూ కొంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే సమంత పై కొంద్రౌ దారుణంగా ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం. రీజన్ ఏంటో తెలియదు కానీ మళ్లీ సమంత అంటే గుర్రుగా ఉన్నారు జనాలు..!!
Sam's cuteness ♥️✨
— Samantha Sathish♥️✨ (@Samantha_Sathis) February 10, 2024
Health update coming soon 😁
She's back to work 😍#Samantha @Samanthaprabhu2 #SamanthaSathish #SamanthaRuthPrabhu pic.twitter.com/5ruatRMPgL