Newsమూతులు నాకుంటూ ముద్దులు పెట్టుకుంటే.. త్రిష కి అంత మజా వస్తుందా..?...

మూతులు నాకుంటూ ముద్దులు పెట్టుకుంటే.. త్రిష కి అంత మజా వస్తుందా..? మేడమ్ బోల్డ్ కాదు అంతకు మించి..!!

సోషల్ మీడియాలో హీరోయిన్స్ ని ట్రోల్ చేయడం కామన్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రివ్యూలు పెట్టిన ఏదైనా మాట్లాడిన దానికి తగ్గ రేంజ్ లోనే సోషల్ మీడియాలో కౌంటర్ లు స్టార్ట్ చేయడం ప్రారంభించారు జనాలు . కాగా రీసెంట్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన యానిమల్ సినిమాపై హీరోయిన్ త్రిష తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చింది .

దీనితో ఒక్కసారిగా మనసురా ఫ్యాన్స్ ఆమెపై తిరగబడ్డారు . త్రిష యానిమల్ సినిమాకి రివ్యూ ఇస్తూ..” ఒకే ఒక్క మాట “కల్ట్ అంటూ ఎక్స్ట్రా ఆర్డినరీ రివ్యూ ను షేర్ చేసింది “. ఈ క్రమంలోనే మన్సూర్ అలీ ఖాన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. నీపై కొన్ని నాటీ కామెంట్స్ చేసినందుకే మన్సూర్ అలీ ఖాన్ పై మండిపడ్డావు..

మరి నువ్వు ఈ రేంజ్ లో రివ్యూ ఇవ్వడం మంచిదేనా..? కరెక్టేనా..? అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ఏకంగా వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే నీకేంటి ఎంత సరదా ..? అంత సంబరపడిపోతున్నావ్ ..? నీకు అంత మజా వస్తుందా ..? అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు . దీంతో త్రిష యానిమల్ మూవీపై ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news