Newsనాగ చైతన్య "దూత" సిరీస్ హిట్ తో సమంత తో ఉన్న...

నాగ చైతన్య “దూత” సిరీస్ హిట్ తో సమంత తో ఉన్న లింక్ ఏంటో తెలుసా..? అందుకే ఈ హీరో హిట్ కొట్టాడా..?

అక్కినేని హీరో ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మంచి హిట్ తన ఖాతాలో పడింది . ఎట్టకేలకు కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న హిట్ ని అందుకున్నాడు నాగచైతన్య . రీసెంట్గా ఆయన నటించిన సిరీస్ దూత ఫుల్ టు ఫుల్ సస్పెన్స్ యాక్షన్ ధ్రుల్లర్గా తెరకెక్కిన . ఈ సిరీస్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . మరీ ముఖ్యంగా మజిలీ తర్వాత అలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయినా నాగచైతన్యకు ఈ దూత వెబ్ సిరీస్ ఆ మూమెంట్స్ ను అందజేసింది .

అయితే ప్రతి విషయంలో నాగచైతన్య సక్సెస్ లో భాగంగా ఉండే సమంత ..దూత వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అంటూ ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. నిజానికి నాగచైతన్య ఈ దూత సిరీస్ ను సైన్ చేయడం ఇష్టం లేదట. సమంత బలవంతంగా ఆయన దగ్గర సైన్ చేయించిందట. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఈ స్టోరీ విన్న సమంత ..

దూత సిరీస్ ఆయనకు మంచి హిట్ ని ఇస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేసి ఆయనకు ఇష్టం లేకపోయినా సరే ఆయన చేత బలవంతంగా సైన్స్ చేయించిందట. అలా నాగచైతన్యకు తెలియకుండానే ఈ సిరీస్ లో నటించి తన కెరీర్ కు మంచి కం బ్యాక్ ఇచ్చాడు . అలా నాగచైతన్య హిట్ లో భాగమైంది సమంత..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news