Newsయాంకర్ సుమకి నోటి దూల ఎక్కువైందా..? ఏంటి ఆ చీప్ మాటలు(వీడియో)..?

యాంకర్ సుమకి నోటి దూల ఎక్కువైందా..? ఏంటి ఆ చీప్ మాటలు(వీడియో)..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు గుడ్ యాంకరింగ్ స్కిల్స్ ఉన్న యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఈమె..రాను రాను ఆ పేరును చెడగొట్టుకుంటుందా..? నోటి దూల ఎక్కువైపోయిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ ఓవరాక్టింగ్ ఎక్కువైపోయింది అన్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నిన్న కాకమున్న ఓ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మీడియా వాళ్లను స్నాక్స్ ను భోజనంలా తింటున్నారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంపై రిపోర్టర్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మీడియాకు క్షమాపణలు చెప్పింది కానీ కొన్ని షోస్ లో మాత్రం ఎక్కువ చేస్తుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఆమె హోసృ చేస్తున్న సుమ అడ్డా షోకు ఎక్స్ ట్రా ఆర్డనరీ మూవీ టీం ప్రమోషన్స్ కి వచ్చింది .

ఈ క్రమంలోనే నితిన్ బ్రహ్మాజీ పర్ఫామెన్స్ షోకి హైలైట్ గా మారింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేసింది ఈటీవీ . అయితే ఈ ప్రోమోలో సుమ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ టీం ను ఆడుకుంది అనడం కంటే బ్రహ్మాజీ సుమను ఆడుకున్నాడు అని చెప్పడమే కరెక్ట్ అంటున్నారు జనాలు. మరీ ముఖ్యంగా గతంలో జరిగిన మీడియా రిపోర్టర్ క్వశచ్నస్ ని ఫేస్ చేస్తూ నేను టీని టీగానే తాగుతాను అంటూ స్నాక్ ని స్నాక్ గాని తింటాను అంటూ సుమకు కౌంటర్స్ వేస్తాడు. ఈ షోలో సుమ కూడా అంతే ఓవర్ యాక్టింగ్ చేసింది అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హద్దులు మీరు పోతుంది సుమ అంటూ బాగా ఫైర్ అయిపోతున్నారు . ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news